For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంపర్ ఆఫర్ గ్యాస్ బుక్ చేస్తే... పెట్రోల్ ఫ్రీ.ఫ్రీ.ఫ్రీ...

By girish
|

హెచ్.పి వంట గ్యాస్ వినియోగదారులకి ఆ కంపెనీ ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది అది ఏంటి అంటే మై హెచ్.పి యాప్ ద్వారా రెండు గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకొని వాటిని ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేస్తే వారికీ రూ.85 ఉచితంగా పెట్రోల్ సరఫరా చేస్తాము అని హెచ్ పి వెబ్ సైట్ ద్వారా ప్రకటించింది.

 డిసెంబర్ 31

డిసెంబర్ 31

ఇక ఈ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా? కేవలం ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు మాత్రమే ఉంటుంది అని తెలిపింది. ఇలా ఎందుకు చేస్తున్నారు అని ఆలోచిస్తే ఆన్ లైన్ లావాదేవీలు పెంచడానికే అని స్పష్టంగా తెలుస్తోంది. ఇక అలాగే డెలివరీ బాయ్ కి ఒక్కో సిలిండర్ పై రూ.10 రూపాయిల ఇన్సెంటివ్ కూడా పెంచింది.

ఇక ఈరోజు పెట్రోల్ ధరలు వివిధ నగరాలలో ఎలా ఉన్నాయో చూద్దాం:

ఇక ఈరోజు పెట్రోల్ ధరలు వివిధ నగరాలలో ఎలా ఉన్నాయో చూద్దాం:

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుండటంతో సోమవారం (నవంబరు 5) కూడా దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో 22 పైసలు తగ్గిన లీటర్ పెట్రోలు ధర రూ.78.56 కి చేరింది. డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ.73.16 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 22 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.84.06 కి చేరగా.. డీజిల్ ధర 21 పైసలు తగ్గి రూ.76.67 కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర మరింత తగ్గి 72.41 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది

తెలుగు రాష్ట్రాలలో

తెలుగు రాష్ట్రాలలో

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 23 పైసలు తగ్గి రూ.83.30 గా ఉండగా.. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ.79.60 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.82.50 ఉండగా డీజిల్‌ ధర రూ.78.36 వద్ద కొనసాగుతోంది.

వివిధ నగరాలలో

వివిధ నగరాలలో

నగరం పెట్రోలు ధర (లీటర్) డీజిల్ ధర (లీటర్)

ఢిల్లీ ₹ 78.56 ₹ 73.16

ముంబయి ₹ 84.06 ₹ 76.67

కోల్‌కతా ₹ 80.47 ₹ 75.02

చెన్నై ₹ 81.61 ₹ 77.34

బెంగళూరు ₹ 79.19 ₹ 73.55

హైదరాబాద్ ₹ 83.30 ₹ 79.60

విజయవాడ ₹ 82.50 ₹ 78.36

Read more about: gas
English summary

బంపర్ ఆఫర్ గ్యాస్ బుక్ చేస్తే... పెట్రోల్ ఫ్రీ.ఫ్రీ.ఫ్రీ... | HP Gas Diwali Offers

The hp company announced a bumper offer for HP cooking gas customers as per the HP web site, which will issue a free petrol at Rs 85 for two book cylinders to book and pay online through the MHP app.
Story first published: Monday, November 5, 2018, 15:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X