For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇక ఐకియా కంపెనీ స్టోర్ బెంగళూర్ లో

By girish
|

స్వీడిష్ ఫర్నిచర్ రీటైలర్ ఐకియా ఇప్పుడు తన సామ్రాజ్యం బెంగుళూరులో పెట్టాలి అనుకుంటోంది అనుకున్న వెంటనే తన పనులు బెంగుళూరులో మొదలు పెట్టింది. అయితే మొన్న హైదరాబాద్ లో హైటెక్‌ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు.

ఇక బెంగుళూరులో మొదటగా రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది. బెంగుళూరు మహానగరం వ్యాపారానికి మంచి వెసులుబాటు ఉన్న నగరం కనుక ఐకియా మొత్తం రూ.2500 కోట్లు మొత్తం పెట్టుబడి పెట్టాలి అని చూస్తోంది. ఈ ఐకియా స్టోర్లో మొత్తం 800 నుంచి 1000 మందికి ఉద్యోగాలు వస్తాయి అని వెల్లడించారు. ఇక ఈ స్టోర్ 50000 చదరపు అడుగులలో నిర్మిస్తున్నారు ఇది 2020 లో ప్రారంభించాలి అని అనుకుంటున్నారు.

ఇక ఐకియా కంపెనీ స్టోర్ బెంగళూర్ లో

ఇక మొదటగా హైదరాబాద్ లో 700 కోట్ల రూపాయలతో భాగ్య‌న‌గ‌రంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక ఇది 4,00,000 చ‌ద‌ర‌పు అడుగులు క‌లిగిన ఈ కేంద్రం ప్ర‌త్య‌క్షంగా 500 మందికి, ప‌రోక్షంగా 1500 మందికి ఉపాధి కల్పించింది. ఇక బెంగుళూరు స్టోర్ లో మొత్తం 1000 నుంచి 2000 సీట్లు ఉన్న రెస్టారెంట్స్ ఉంటాయి అని వెల్లడించారు అలాగే పిల్లలకు ఆడుకోవడానికి కూడా స్థలాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పారు.ఐకియా 2030 కి అంతా 49 సిటీలలో శంకుస్థాపన చేయాలి అని భావిస్తున్నాము అని కంపెనీ పెద్దలు చెప్పారు.

Read more about: ikea
English summary

ఇక ఐకియా కంపెనీ స్టోర్ బెంగళూర్ లో | Ikea Stores Going to Start in Bangalore

Swedish furniture retailer Ikea plans to invest close to Rs1,000 crore in its first store in Bengaluru. Karnataka is a priority market, the company said, adding, it will invest over Rs2,000 crore in the state in the long term.
Story first published: Friday, October 12, 2018, 13:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X