For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ఊరిలో "కేఫ్ కాఫీ డే"ప్రారంభించి లక్షల ఆదాయం సంపాదించండి ఇలా!

|

మీరు ఒక కేఫ్ కాఫీ డే ఔట్లెట్ ను సందర్శించి వారు అందించే పానీయాలను ఆస్వాదిస్తారు.మార్చి 2015 నాటికి కేఫ్ చైన్ అన్ని భారతీయ రాష్ట్రాల్లో 1530 దుకాణాలను కలిగి ఉంది.అంతే కాకుండా ఆస్ట్రియా (వియన్నా), చెక్ రిపబ్లిక్, మలేషియా, ఈజిప్టు మరియు నేపాల్ వంటి ఐదు దేశాలలో ఇది ఉంది.

కర్ణాటకలో:

కర్ణాటకలో:

ఇది కర్ణాటకలోని చిక్కమంగళురు జిల్లాలో 12,000 ఎకరాల విస్తీర్ణంలో తన సొంత ఎస్టేట్లో కాఫీని పెంచుతుంది మరియు బెంగళూరులో జూలై 11, 1996 న మొదటి CCD దుకాణాన్ని ఏర్పాటు చేసింది. మీరు బ్రాండ్ యొక్క స్థాపిత పేరును ఉపయోగించుకోవటానికి మరియు ఫ్రాంచైజ్ను ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రాంచైజ్ నమూనాలో CCD పని చేయదని మీరు తెలుసుకోవాలి.

చైన్ వెబ్ సైట్ ప్రకారం:

చైన్ వెబ్ సైట్ ప్రకారం:

అయితే చైన్ వెబ్ సైట్ ప్రకారం ఇది అద్దె రాబడి వాటా ఆధారంగా ఒక వాణిజ్య లేదా వాణిజ్యపరంగా మార్చబడిన /ఆదాయ వాటా ఆధారంగా అద్దెకు మార్చగల రిటైల్ స్థలం కలిగి ఉంది అని చెబుతుంది. దీని అర్ధం మీ వద్ద కేఫ్ కాఫీ డే దుకాణం కోసం తగిన స్థలం ఉందని అనుకుంటే మీరు నెలవారి ఆదాయం పొందేందుకు CCD ని సంప్రదించి అద్దెకు ఈయవచ్చు.

అద్దె స్థలం లక్షణాలు:

అద్దె స్థలం లక్షణాలు:

 • CCD తో భాగస్వామి కావాలంటే, మీరు అద్దెకు ఇస్తున్న స్థలం స్పేస్ ఈ కింది ఇచ్చిన లక్షణాలు జాలిగి ఉండాలి:
 • రిటైల్ స్పేస్ ప్రాంతం :1,000 నుండి 1,500 Sq ft (గ్రౌండ్ ఫ్లోర్)
 • ముందుభాగం కనీసం: 25 అడుగులు నడిచేలా ఉండాలి
 • వాహనాలు నిలుపుటకు తగినంత పార్కింగ్ స్థలం ఉండాలి
 • వివరాలు పంపడానికి:

  వివరాలు పంపడానికి:

  వివరాలు మీరు పైన పేర్కొన్న లక్షణాలు కలిగి ఉన్నట్లయితే, కింది వివరాలతో మీరు CCD కు వ్రాయవచ్చు:

  1. ఒకరు లేదా రిటైల్ స్థలం యొక్క మొత్తం యజమానుల పేర్లు.
  2. పోస్టల్ రెసిడెన్షియల్ అడ్రస్,
  3. యజమాని / యజమానుల యొక్క సంప్రదింపు నంబర్లు మరియు ఈమెయిల్ ఐడి రిటైల్ పోస్టల్ చిరునామా
  4. రిటైల్ స్పేస్ ప్రాంతం (చదరపు అడుగుల)
  5. రిటైల్ స్థలం యొక్క ముందుభాగం వివరాలు
  6. మీ స్థానం యొక్క ఛాయాచిత్రాల
  7. పరీవాహక ప్రాంతం యొక్క జనాభా
  సంప్రదింపు వివరాలు

  సంప్రదింపు వివరాలు

  ప్రాంతం, వ్యక్తి యొక్క పేరు మరియు ఇమెయిల్ చిరునామా:

  దక్షిణ భారతదేశం కార్తీక్ BS karthik@cafecoffeeday.com

  బెంగళూరు రాజు S.R SRju sr@cafecoffeeday.com

  మధుసూదన్ BC madhusudhan.b@cafecoffeeday.com

  తమిళనాడు / చెన్నై

  హరీష్ harish.kp@cafecoffeeday.com

  AP / తెలంగాణ / హైదరాబాద్

  శరత్ బాబు sarath.babu@cafecoffeeday.com

  కేరళ

  హరిగోవింద్ harigovind.h@cafecoffeeday.com

  ఉత్తర భారతదేశం / NCR

  నిషాంత్ రంజన్ nishant.ranjan@cafecoffeeday.com

  అభిషేక్ సక్సేనా abhishek.saxena@cafecoffeeday.com

  సయ్యద్ సభాన్ sahban.s@cafecoffeeday. com

  జితన్ సొంది jatan.sondhi@cafecoffeeday.com

  పంజాబ్ / J & K

  నిషాంత్ రంజన్ nishant.ranjan@cafecoffeeday.com

  సతీష్ చంద్ satish.katoch@cafecoffeeday.com

  కోల్కతా

  బికష్ షా bikash.shaw@cafecoffeeday.com

  ముంబై

  నిఖిల్ ఖానోల్కర్ nikhil.k@cafecoffeeday. com

  ఇతర భాగస్వామ్య అవకాశాలు

  ఇతర భాగస్వామ్య అవకాశాలు

  కేఫ్ నడపడానికి మీ స్థలాన్ని అద్దెకు తీసుకుంటుంది లేదా మీ స్థలంలో ఇదివరకే ఏదైనా వ్యాపారం ఉంటే అందులోనే వారికి సంబందించిన ప్రకటనలు చేసి కూడా మీకు డబ్బు చెల్లిస్తారు.కంటి చూపును ఆకట్టుకునేలాగా బ్రాండ్ సందేశాలను 3D టేబుల్ స్టైక్కెర్లతో, బ్రాండ్ టిష్యూ పేపర్లతో,కస్టమర్లను ఆకర్షించే విదంగా గోడలపై ఆకర్షణీయమైన కాఫీ చిత్రాలు ఉంటాయి.

  యువతను ఆకర్షించేవిదంగా:

  యువతను ఆకర్షించేవిదంగా:

  కేఫ్ కాఫీ డే యొక్క ప్రధాన అమ్మకపు స్థలం అధికంగా ఉండాలి లేదా 'హ్యాంగ్ ఔట్' ప్రాంతం ఇయుండి యువతను ఆకర్షించేవిదంగా ఉండాలి. ప్రతిరోజూ ఒక్కో కేఫ్ లో యువకులు 45 నిమిషాలు గడుపుతున్నారని అధ్యయనాలు సూచించాయి, ప్రకటనల యొక్క సాంప్రదాయిక నమూనాలకు బదులుగా ప్రచారాల ద్వారా సూక్ష్మభేదం ప్రచారం చేయడానికి CCDకి అవకాశం లభిస్తుంది. మీరు ఈ బ్రాండ్ ద్వారా యువతను లక్ష్యం గా చేసుకోవాలనుంటే వెంటనే CCD ని కలవండి ఇప్పటికే CCD కి కస్టమర్లు పెద్ద ఎత్తున ఉన్నారు.

Read more about: business business ideas
English summary

How Can You Partner With Cafe Coffee Day (CCD) For Regular Income?

It is more likely that you have visited a Cafe Coffee Day outlet and enjoyed one of their popular beverages. The cafe chain had over 1530 outlets across all the Indian states as on March 2015.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X