For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కెంపేగౌడ విమానాశ్రయం ప్రపంచంలో మొదటి స్థానం ఉందా?

ప్రయాణికుల వాస్తవ వృద్ధి విషయంలో 2018 మొదటి ఆరు నెలల్లో చూస్తే పంచంలోని రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA) గుర్తింపు పొందింది.

|

బెంగళూరు: ప్రయాణికుల వాస్తవ వృద్ధి విషయంలో 2018 మొదటి ఆరు నెలల్లో చూస్తే పంచంలోని రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానాశ్రయంగా కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA) గుర్తింపు పొందింది. ఇది ఆరు నెలల కాలంలో 1,58,50,352 ప్రయాణికులను నమోదు చేసింది, గత ఏడాదితో పోల్చుకుంటే 41,80,852 మంది ప్రయాణీకులను అదనంగా చేర్చారు.

కెంపేగౌడ విమానాశ్రయం ప్రపంచంలో మొదటి స్థానం ఉందా?

టోక్యో లో ఉన్న హేనడ ఇంటర్నేషనల్ మాత్రమే KIA కన్నా కాస్త అభివృద్ధిని సాధించింది. ప్రపంచవ్యాప్త వైమానిక నాణ్యత మరియు ప్రమాణాలపై దృష్టి సారించే సంస్థ రూట్స్ ఆన్లైన్, మంగళవారం ప్రపంచంలోని ప్రధాన విమానాశ్రయాలపై తన నివేదికను ప్రజలకు అందజేసింది. 2018 మొదటి ఆరు నెలల్లో 2.5 మిలియన్ ప్రయాణీకులను అధిరోహించిన విమానాశ్రయాలు మాత్రమే విశ్లేషణ కోసం పరిగణంలోకి తీసుకోబడ్డాయి.

హేనద ఇంటర్నేషనల్ జనవరి నుంచి జూన్ 2018 వరకూ 4,32,88,588 మంది ప్రయాణికులను రికార్డు చేసింది, అయితే 2017 నాటికి పోల్చి చూస్తే 43,44,307 మంది ప్రయాణికుల సంఖ్య పెరిగింది, జకార్తా CGK 39,01,806 పెరుగుదలను చూపించింది.

న్యూఢిల్లీ విమానాశ్రయం ఆరవ స్థానంలో ఉంది (32,76,183 పెరుగుదల), హైదరాబాద్ ప్రయాణీకుల వాస్తవిక పెరుగుదల (20,97,087 ప్రయాణీకులు) ప్రకారం 17 వ స్థానంలో ఉంది.

వైమానిక నిపుణుడు దేవేష్ అగర్వాల్ ప్రకారం, అనేక కారణాలు నేపథ్యంలో KIA
ప్రయాణీకుల రద్దీ అభివృద్ధికి దోహదపడ్డాయన్నారు.

English summary

కెంపేగౌడ విమానాశ్రయం ప్రపంచంలో మొదటి స్థానం ఉందా? | Bangalore Airport Second Fastest Growing Airport In World In Terms Of Passengers

The Kempe Gowda International Airport (KIA) has emerged as the second fastest growing airport in the world in the first half of 2018 in terms of actual growth in passengers.
Story first published: Wednesday, August 22, 2018, 11:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X