For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫ్లిప్ కార్ట్ లో అధిక వాటాదారుగా వాల్మార్ట్ చేరింది.

ఒప్పందం లో భాగంగా మూడు నెలల తరువాత,ఫ్లిప్ కార్ట్ లో 77% శతం వాటాను వాల్మార్ట్ సొంతం చేసుకుంది మరియు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ గ్రూప్లో అతిపెద్ద వాటాదారుగా వాల్మార్ట్ చేరింది.

|

ఒప్పందం లో భాగంగా మూడు నెలల తరువాత,ఫ్లిప్ కార్ట్ లో 77% శతం వాటాను వాల్మార్ట్ సొంతం చేసుకుంది మరియు ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ గ్రూప్లో అతిపెద్ద వాటాదారుగా వాల్మార్ట్ చేరింది.

ఫ్లిప్ కార్ట్ లో అధిక వాటాదారుగా వాల్మార్ట్ చేరింది.

పెట్టుబడులను అధికశాతం లో పెట్టినందున, వాల్మార్ట్ ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో సుమారు 77 శాతం వాటాను కలిగి ఉంది మరియు మిగతా వాటాదారులు ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకుడు బిన్నీ బన్సాల్ తో సహ టెన్సెంట్, టైగర్ గ్లోబల్ మరియు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మరియు ఇతర వాటాదారులచే నిర్వహించబడుతున్నాయి, ఫ్లిప్ కార్ట్ యొక్క ఆర్ధిక లాభాలు వాల్మార్ట్ యొక్క అంతర్జాతీయ వ్యాపార విభాగంలో భాగంగా నివేదించబడింది.

వాల్మార్ట్ మరియు ఫ్లిప్ కార్ట్ భారతదేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేయటానికి మనలో ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా సాదించగలుగుతామని, వాల్మార్ట్ ద్వారా బలంగా ఉన్న స్థానిక వ్యాపారాన్ని సృష్టించగలమన్నారు.వినియోగదారులకు నాణ్యమైన, సరసమైన వస్తువులను అందించడం ద్వారా భారతదేశం లాభం చేకూరుతుంది, కొత్త నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను మరియు సరఫరాదారులకు అవకాశాలను కల్పిస్తుంది.ఒక సంస్థగా, మేము వినియోగదారులకు జీవితాన్ని మరింత సులభతరం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పరివర్తన చెందుతున్నామన్నారు.

వాల్మార్ట్ పెట్టుబడిలో 2 బిలియన్ డాలర్లు కొత్త ఈక్విటీ ఫండింగ్, ఫ్లిప్ కార్ట్ వ్యాపార వృద్ధిని వేగవంతం చేసేందుకు సహాయపడింది. రెండు కంపెనీలు భారతదేశంలో తమ బ్రాండ్లు మరియు ఆపరేటింగ్ నిర్మాణాలను నిలుపుకుంటాయి.

ఫ్లిప్ కార్ట్ యొక్క ప్రస్తుత నిర్వహణ బృందం వ్యాపారం యధావిధిగా కొనసాగిస్తారు. టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మరియు టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ LLC స్వతంత్ర బోర్డు సభ్యులతోపాటు, ఫ్లిప్ కార్ట్ బోర్డులో ప్రాతినిధ్యం వహిస్తాయి, మరియు వాల్మార్ట్ ద్వారా కొత్త సభ్యులుగా చేరవచ్చు. ఫ్లిప్కార్ట్ యొక్క కోర్ విలువలు మరియు ఔత్సాహిక స్పిరిట్ నిర్వహించడానికి బోర్డు పని చేస్తుంది, అయితే అది వ్యూహాత్మక మరియు పోటీతత్వ ప్రయోజనాలను కలిగి ఉంది.

భారతదేశానికి ఈ భాగస్వామ్యపు కలయికతో పూర్తి విలువను అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము," అని ఫ్లిప్ కార్ట్ యొక్క సహ వ్యవస్థాపకుడు మరియు గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిన్నీ బన్సల్ అన్నారు.

భారతదేశంలో వాల్మార్ట్ ప్రమాణాల ప్రకారం, వ్యవసాయం, ఆహారం మరియు రిటైల్ రంగాలలో నిరంతర ఆర్థిక వృద్ధిని సాధించేందుకు ఇది భాగస్వామిగా కొనసాగుతుందని కంపెనీ పేర్కొంది.వాల్మార్ట్ యొక్క భవిష్యత్ పెట్టుబడులు జాతీయ కార్యక్రమాలను సమర్ధించాయి మరియు ఉపాధి కల్పనలో నిరంతర లాభాలను అందిస్తాయి, చిన్న వ్యాపారాలకి మద్దతు ఇస్తాయి, రైతులు మరియు సరఫరా గొలుసుల అభివృద్ధికి మద్దతు మరియు ఆహార వ్యర్థాలను తగ్గించటం వంటి అంశాలు ఉన్నాయని ఒక ప్రకటనలో తెలిపింది.

Read more about: flipkart walmart
English summary

ఫ్లిప్ కార్ట్ లో అధిక వాటాదారుగా వాల్మార్ట్ చేరింది. | Walmart Completes Acquisition Of 77pc Stake In Flipkart

Three months after announcing the deal, Walmart has completed acquiring a 77% stake in Flipkart and is now largest shareholder in the Flipkart Group.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X