ఈరోజుల్లో ప్రజలు నగరాలలో, పట్టణాలలో మరియు పల్లెలో భద్రత మీద అందరికి కొంచెం ఐడియా పెరుగుతోంది.అలాగే సంపనులు మరియు వ్యాపారాలు ఈ సీసీటీవీలు తప్పనిసరి వాడుతున్నారు.

సీసీటీవీ వ్యాపారం
ఈ సీసీటీవీ వ్యాపారం ప్రతి ఏటా పల్లెలో మరియు పట్టణాలలో సిటీలలో 27 శాతం వృద్ధి జరుగుతున్న వ్యాపారం.ఈ వ్యాపారానికి రూ.50 లక్షల నుంచి రూ.1 లక్ష వరకు పెట్టుబడి అవుతుంది.

ఇన్స్టలేషన్
ఈ వ్యాపారం పెట్టాలి అంటే ఇన్స్టలేషన్ చాలా అవసరం దీనికి మీకు ఇద్దరు ఉద్యోగులు అవసరం పడతారు పెట్టాలి అనుకుంటున్నవారు ముందుగా ఇద్దరు ఉద్యోగులను నియమించుకుంటే మంచింది.

డే-నైట్ కెమెరాలు
సీసీటీవీలు మనకు కొన్ని రకాలు దొరుకుతాయి దీనిలో చిన్న సీసీటీవీ కెమెరాలు దాదాపు రూ.1500 నుంచి రూ.2000 వరకు ఉంటుంది. అలాగే డే-నైట్ కెమెరాలు రూ.2500 నుంచి రూ.3000 వరకు ఉంటాయి.

PTZ కెమెరాలు
అలాగే బులెట్ కెమెరాలు రూ.1400 నుంచి రూ.2400 వారుకు ధర పలుకుతాయి.PTZ కెమెరాలు రూ.30000 నుంచి రూ.35000 వరకు ఖర్చువుతాయి.

నాన్ ఐపీ సెగ్మెంట్
నాన్ ఐపీ సెగ్మెంట్ లో సీపీ ప్లస్ , దహువా, ప్రైమా హిక్విజన్ కంపెనీలు మార్కెట్లో 70 శాతం వాటాను ఆక్రమించుకున్నాయి. ఐపీ సెగ్మెంట్ లో యాక్సస్ కమ్యూనికేషన్ మరియు బాష్, పానాసోనిక్, హనీవెల్ కంపెనీలు బలంగా ఉన్నాయి.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications