For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ ఇల్లు ఒక నిధి రూ.160 కోట్లు డబ్బు మరియు 100 కేజీల బంగారం ఎలా దాచారు!

By Sabari
|

మీ ఇంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి? అంటే మనం ఒక రూ.2 నుంచి 3 వేలు ఉంటాయి అని చెబుతారు. అదే ఒక ధనవంతుడుని అడిగితే ఒక రూ.4 నుంచి 5 కోట్లు ఉంటాయి అంటాడు. అదే బ్యాంకును అడిగితే ఒక రూ.20 కోట్లు క్యాష్ ఉంది అని చెబుతారు.

 ఇల్లును చూస్తే

ఇల్లును చూస్తే

కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఇల్లును చూస్తే మీకు కళ్ళు తిరుగుతాయి RBI దగ్గర కూడా అప్పడికప్పుడు అంత డబ్బు ఉండదు ఏమో.అవును ఇది పచ్చి నిజం దొరికన డబ్బు మరియు బంగారం సాక్షిగా దేశం మొత్తం నివేరపోయిన అతి పెద్ద సొత్తు దొరికింది.

IT దాడులలో

IT దాడులలో

IT దాడులలో దొరికిన అతి పెద్ద మొత్తం ఇదే కావడం విశేషం తమిళనాడు కాంట్రాక్టర్ సైఅదొరై 60 సంవత్సరాలు ఇతని ఆఫీస్ మరియు ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి ఆఫీసర్లు షాక్ గురైయ్యారు.

రూ.160 కోట్లు

రూ.160 కోట్లు

మొత్తం రూ.160 కోట్లు డబ్బు తన ఆఫీస్ లో మరియు ఇంట్లో పెట్టుకున్నాడు ఇంత డబ్బు ఎలా పెట్టుకున్నాడో అర్థం కావడం లేదు అధికారులకు.అన్ని రూ.2000 మరియు రూ.500 నోట్లు బ్యాంకు సీల్ కూడా ఓపెన్ చేయలేదు.

 కౌటింగ్ మిషిన్లు

కౌటింగ్ మిషిన్లు

నోట్ల రద్దు తర్వాత కూడా ఇంత మొత్తంలో డబ్బు ఎలా నిల్వ చేసుకున్నాడు అని అధికారులకి కూడా అర్థంకావడం లేదు. కట్టలుగా ఉన్న డబ్బును లెక్క పెట్టడానికి భారీ కౌటింగ్ మిషిన్లు తెచ్చారు.

 డబ్బు కట్టలే

డబ్బు కట్టలే

ఇంట్లో మంచాలు, బీరువాలు మరియు పరుపులు ఎక్కడ చుసిన డబ్బే మరియు ఏ బ్యాగ్ ఓపెన్ చేసిన డబ్బు కట్టలే కనిపించడంతో షాక్ అవుతున్నారు అందరు.

100 కేజీల దాకా

100 కేజీల దాకా

ఒక్క నోట్ల కట్టలే కాదు బంగారు కూడా 100 కేజీల దాకా ఉంది అది కూడా బిస్కేట్ రూపంలో ఉంది 100 కిలోలు అంటే మాటలు కాదు పెద్ద పెద్ద బంగారు షాపులో కూడా ఉండదు. అలాంటిది సైయదొరై ఇంత బంగారాన్ని ఎలా పెట్టుకున్నాడో కూడా ఎవరికీ అర్థం కావడం లేదు.

 ఆస్తులు

ఆస్తులు

రూ.160 కోట్ల డబ్బు మరియు 100 కేజీల బంగారం ఒకటే కాదు వేల కోట్ల విలువ చేసే ఆస్తులు కూడా ఉన్నట్లు అధికారులు కనుకొన్నారు.ప్రస్తుతం మొత్తం అధికారులు లెక్క పెట్టడంలో బిజీగా ఉన్నారు.

Read more about: income tax
English summary

ఆ ఇల్లు ఒక నిధి రూ.160 కోట్లు డబ్బు మరియు 100 కేజీల బంగారం ఎలా దాచారు! | Latest IT Raid in Tamilnadu Contractor

How much do you have in your house? That is what we say is a 2 to 3 thousand rupees. If he asks a wealthy one, he will have Rs 4 to 5 crore. If you ask the same bank, there is a Rs 20 crore cash.
Story first published: Thursday, July 19, 2018, 11:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X