For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సు చూస్తే 106 సంత్సరాలు? కోట్లు సంపాదిస్తూ BBC కి షాక్ ఇచ్చిన గుడివాడ మస్తానమ్మా!

By Sabari
|

ఆమె చేతి వంటలు రుచి చూస్తే అలనాటి నల భీములకులైన అసూయా పుట్టాల్సిందే. ఆమె వంట చేసే విధానం చుస్తే సీనియర్ వంట మాస్టర్స్ కైనా దిమ్మతిరగాల్సిందే.

ఆ వయస్సు వారంతా

ఆ వయస్సు వారంతా

ఆ వయస్సు వారంతా కృష్ణ రామ అంటూ ఒక మూల కూర్చుంటే ఆమె మాత్రం కోట్లు గడిస్తోంది. ఆలా అని ఆమెకు 60 ఏళ్ళు కాదు 106 ఏళ్ళు. ఈ వయస్సులో ఆమె చేస్తున కృషి ఆమెకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది.

 గుడివాడకు చెందిన మస్తానమ్మ

గుడివాడకు చెందిన మస్తానమ్మ

ఆలా అని ఆమె చేసేది ఏదో ఒక వ్యాపారం కాదు రుచికరమైన వంటకాలు, వంటలు అంటే ఖరీదు అయిన హోటల్లో చేయదు. పల్లెటూరులో మాములు కట్టెల పొయిలో చేస్తుంది. ఏవి చూసి ఎలాంటి వాలైన లొట్టలు వేసుకుంటూ తినాలిసిందే. ఆమె ఎవరో కాదు గుడివాడకు చెందిన మస్తానమ్మ.

BBC కే ఇంటర్వ్యూ

BBC కే ఇంటర్వ్యూ

పల్లెటూరులో పుట్టి వంటలో రికార్డు సృష్టించి BBC కే ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయికి ఎదిగిన మస్తానమ్మ జీవితం మహిళలందరికీ ఆదర్శం. వంటలు చేస్తూ రూ.50 కోట్లు సంపాదించిన ఆమె కృషి ప్రశంసనీయం.

ఒంటరిగా

ఒంటరిగా

అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణ జిల్లాలోని గుడివాడ ఆ గ్రామానికి శివారున మస్తానమ్మ ఒంటరిగా జీవిస్తుంటుంది. ఆమెకి 106 ఏళ్ళు ఇప్పటికి కస్టపడి పనిచేస్తుంటుంది. కొడుకులు, కోడలు, కూతరులు, మనవళ్ళు , మనవరాళ్లు, అందరు ఉన్న వారితో కలిసి ఉండడం మస్తానమ్మకు ఇష్టం ఉండదు.

ఆధారపడి బ్రతకడం

ఆధారపడి బ్రతకడం

ఆలా అని వారి మీద కోపం కాదు వారి మీద ఆధారపడి బ్రతకడం ఇష్టంలేక దూరంగా ఒంటరిగా ఉంటుంది. 106 ఏళ్ళ వయస్సులో కూడా ఆమె చేతి నిండా ఏదో ఒక పని పెట్టుకొంటుంది. ఆ పని చలాకీగా చేస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తుంటుంది.

ఆమె ఉండేది

ఆమె ఉండేది

ఆమె ఉండేది పురే గుడిసెలో ఆ గుడిసెకి కనీసం తలుపులు కూడా లేవు కానీ ఇప్పుడు మస్తానమ్మ ఓల్డ్ ఏజ్ యూట్యూబ్ స్టార్ గా రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఆమె పేరు మారుమోగతంది. ఆమె పేరు తెలీని వారు లేరు.

యూట్యూబ్ ఛానల్లో

యూట్యూబ్ ఛానల్లో

ఆమె వంట చేసే విధానం చూసి ఆమె చేతి వంటను ఒక్కసారి అయిన రుచి చూడాలి అని ఆరాటపడిన వారు లక్షల్లో ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. ఒక యూట్యూబ్ ఛానల్లో మస్తానమ్మ చేసే వంటల వీడియోకు మంచి వ్యూస్ వస్తుంటాయి.

 వంటలు చేసే విధానం

వంటలు చేసే విధానం

పెద్దగా కిచెన్ సెట్ అప్ ఉండదు పెద్దగా వంట సామాగ్రి ఉండదు కానీ ఆమె వంటలు చేసే విధానం బహు గమ్మత్తుగా ఉంటాయి. ఒక గట్టు మీద మాములు కట్టెలు పోయి రాజేసి

మస్తానమ్మ వంటలు చేసే విధానం చూస్తే కాకలు తీరిన మగాళ్లు చూస్తే ఔరా అనలిసిందే.

మస్తానమ్మ మజాకా

మస్తానమ్మ మజాకా

ఆమె వంటల వీడియోకు రెండున్నర లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు అంటే మీరే అర్థం చేసుకోండి మస్తానమ్మ మజాకా.

 మస్తానమ్మ మనవడికి

మస్తానమ్మ మనవడికి

ఈ వంటల ఛానల్ ఐడియా మస్తానమ్మ మనవడికి వచ్చింది ఆ ఆలోచన రాగానే బామ్మా గుర్తొచ్చింది. తనతో వంటలు చేయించి షూట్ చేసి అప్ లోడ్ చేస్తే ఎలా ఉంటుందా అని అలోచించి ఈ వీడియోలు స్టార్ట్ చేసాడు.

సహజసిద్ధంగా

సహజసిద్ధంగా

హంగు ఆర్బాటం లేకుండా సహజసిద్ధంగా దాని షూట్ చేసి అప్ లోడ్ చేయడం ఆమె మనవడి పని.

పుచ్చకాయలో

పుచ్చకాయలో

ఆమె మొదటిగా చేసిన కర్రీ పుచ్చకాయలో చికెన్ కర్రీ ఈ వీడియోని 70 లక్షల పైగా చూసారు. దీనిబట్టి మస్తానమ్మ వంటకంలో ఎంత దమ్ముందో తెలిసిపోతాంది.

ఆమెకి తెలీదు

ఆమెకి తెలీదు

ఇదంతా యూట్యూబ్ కోసం చేస్తున్నారు అని ఆమెకి తెలీదు మనవడి ఆనందం కోసమే ఆమె ఇవ్వని చేస్తోంది. మనవడి మీద మస్తానమ్మ ప్రేమ ఆమెకు ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను తెచ్చిపెట్టింది.

BBC సైతం ఆశ్చర్యపోయింది

BBC సైతం ఆశ్చర్యపోయింది

ఆమె వంటల వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూసి BBC సైతం ఆశ్చర్యపోయింది. ఆమె దగ్గరకి వచ్చి మరి ఆమె తయారు చేసే వంటలు షూట్ చేయడంతో పాటు ఆమె చేసిన వంటలు రుచి కూడా చేశారు. ఆమె గొప్పతనాన్ని తెలియజేస్తూ ఆమె వంటల తయారీని BBC లో చూపించారు.

అందరి ప్రసంశలు

అందరి ప్రసంశలు

ఇంతటి ఘనత సాధించిన మస్తానమ్మ కి 106 ఏళ్ళు ఈ వయస్సులో కూడా ఆమె కష్టం అనుకోకుండా ఇష్టంతో ఆమె రకరకాల వంటలు చేస్తూ అందరి ప్రసంశలు అందుకుంటోంది.

మహిళలకు స్ఫూర్తి

మహిళలకు స్ఫూర్తి

ఆమె కష్టపడే విధానం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి దాయకం ఆమె లాగా కృషి చేస్తే ఎంచుకున్న రంగంలో విజయం సాధించడం ఖాయం.

English summary

106 Years Old Lady Earning Lakhs Through Cooking Videos

She is not 60 years old and 106 years old. Her efforts at this age brought her worldwide recognition.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X