For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త RTO ఆఫీస్ కు వెళ్లకుండానే లైసెన్స్ మీరు పొందవచ్చు ఎలానో తెలుసా..?

By Sabari
|

రవాణా శాఖ కార్యాలయం చుట్టూ, దళారుల చుట్టు తిరిగితే కానీ కనీసం లెర్నింగ్ లైసెన్స్ LLR కూడా అందుకొని పరిస్థితి.

రవాణా శాఖ

రవాణా శాఖ

దరఖాస్తు ఇవ్వడం అర్హత పరీక్ష రాయడం, ఉతీర్ణత సాధించడం ప్రజలకు ఇబ్బంది కరంగా మారింది.

ఈ పరిస్థుతలో మార్పులు తెచ్చి ఆధునిక పరిజ్ఞానాన్ని తెచ్చుకొనేందుకు రవాణా శాఖ సిద్ధం ఐంది.

కార్యాలయానికి రాకుండానే

కార్యాలయానికి రాకుండానే

కార్యాలయానికి రాకుండానే LLR పొందడానికి చర్యలు మొదలు అయ్యాయి, ఆన్ లైన్ లోనే పరీక్షలు నిర్వహించి LLR లు జారీ చేయనున్నారు.

ఈ మేరకు ఎంపిక చేసిన ప్రాంతాలు కేంద్రాలలో ఇందుకోసం కియో స్కూల్ ఏర్పాటు చేయనున్నారు.

దరఖాస్తు దారుడు

దరఖాస్తు దారుడు

  • ఇందుకోసం దరఖాస్తు దారుడు తన ఆధార్ నెంబర్ నమోదు చేయాలి. ఆ పై పరీక్ష రుసుము ఆన్ లైన్లో చెల్లించాలి.
  • తర్వాత LLR కు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. వీటిని కేటాయించిన సమయంలో పూర్తి చేయాలి.
  • వీటిలో ఉతీర్ణత సంపాదిస్తే LLR మీకు వస్తుంది. అలాగే దరఖాస్తు దారులు ఇమెయిల్ కి దీనికి సంబంధించిన పత్రం వెళ్తుంది.
  • కియో స్కూల్ ఎక్కడ?

    కియో స్కూల్ ఎక్కడ?

    • పరీక్ష సమయంలో దరఖాస్తు దారుడే రాసేలా కెమెరా నిఘా ఉండేలా ఏర్పాటు చేయాలి అని రవాణా శాఖ నిర్ణయించింది.
    • విదేశాలకు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులు GRE , TOEFL పరీక్షలు ఆన్ లైన్లో రాస్తున్నారు ఇదే తరహాలో LLR పరీక్ష ఉంటుంది. అలాగే ఎంపిక చేసిన ఇంజనీరింగ్ కాలేజీలలో వీటి ఏర్పాటు చేశారు.
    • ఇప్పటికే రాజధాని ప్రాంతంలో కొన్ని కళాశాలతో మంతనాలు జరిపారు.
    • లైసెన్స్ జారీ సులభతరం :

      లైసెన్స్ జారీ సులభతరం :

      • LLR పరీక్ష పూర్తిఅయ్యాక పూర్తి స్థాయి లైసెన్స్ జారీలోను కొన్ని మార్పులు తీసుకొచ్చారు రవాణాశాఖ. డ్రైవింగ్ ట్రాక్ ను మార్చనున్నారు.
      • అలాగే ట్రాక్ మీద వాహనాన్ని తీసుకెళ్లే ముందే సిమ్యులేటర్ పై వాహనచోధకుడి వాహన పరిజ్ఞానం పరీక్షనున్నారు.
      • సిమ్యులేటర్ పై కూర్చొని ఎదురుగా ఉండే రహదారి లో ట్రాక్ చూస్తూ డ్రైవింగ్ చేయాల్సిఉంటుంది.
      • రహదారి నిబంధనలు పాటిస్తూ వాహనం నడుపుతున్నాడో లేదో పరిశీలిస్తారు. తర్వాత ట్రాక్ పైకి తీసుకెళ్లాలి అనేది అధికారుల యోచన.
      • ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలి అని సమాచారం.
      • ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు అని వాదన.

English summary

శుభవార్త RTO ఆఫీస్ కు వెళ్లకుండానే లైసెన్స్ మీరు పొందవచ్చు ఎలానో తెలుసా..? | Now You Can Get Your License Without Going To RTO Office

It is very difficult to Get LIcense without roaming around RTO office and brokers.
Story first published: Thursday, April 26, 2018, 16:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X