For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కమ్మని కథలు చెప్పే ATMలు వచ్చేసాయి..! సూపర్.. అసలు

By Sabari
|

ATM లు కేవలం డబ్బులు కోసమే అని ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి. ఇప్పుడు మంచి మంచి కథలు చెప్పే యంత్రాలుగా మారాయి.

 ఉచితంగా

ఉచితంగా

జస్ట్ ఒక క్లిక్ తో ఒక మంచి కథలను అందిచనున్నాయి. అది కూడా ఉచితంగా రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కమ్మని కథలను చదువుకోవచ్చు.

సాహిత్యం

సాహిత్యం

ఆశ్చర్యంగా ఉందా సాహిత్యంపై అభిరుచి పెంచడానికి పుస్తక పఠనాన్ని మరిఇంత అభివృద్ధి చేయడానికి ఈ యంత్రాలు వచ్చాయి.

 మూడు బటన్లు

మూడు బటన్లు

ఇవి ఎలా పని చేస్తాయి అని అనుకుంటున్నారా స్థూపాకారంలో ఉండే ఒక యంత్రం పై మూడు బటన్లు ఉంటాయి. ఒక బటన్ నిమిషాన్ని సూచిస్తే. రెండో బటన్ 3 నిమిషాలను మూడోవ బటన్ 5 నిమిషాలను చూపిస్తుంది.అంటే అంత వ్యవధిలో చదివే కథలు అనమాట.

స్టోరీ

స్టోరీ

క్లిక్ చేయగానే ఒక పేపర్ లో స్టోరీ వచ్చేస్తుంది హాయిగా మీరు స్టోరీ చదివేయచ్చు. పిల్లలకు , పెద్దలకు సంబందించిన అని కథలు ఉంటాయి.

150 పైగా యంత్రాలు

150 పైగా యంత్రాలు

short edition publisher అనే ఈ సంస్థకి ఈ ఐడియా వచ్చింది. ఈ ఐడియాకు తగ్గట్టుగా మొదటిసారి 2016 లో దీనిని కనుకొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి 150 పైగా యంత్రాలు ఉన్నాయి.

ఒకొక్క యంత్రానికి

ఒకొక్క యంత్రానికి

ప్రస్తుతానికి అమెరికాలోని నాలుగు ప్రధాన గ్రంథాలయాలలో ఉన్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని నగరాలలో పెట్టనున్నారు. ఒకొక్క యంత్రానికి రూ.6 లక్షల రూపాయిల ఖర్చు అవుతుండగా. కథల కోసం నెలకి రూ.12500 రూపాయిలు ఖర్చు అవుతోంది.

English summary

కమ్మని కథలు చెప్పే ATMలు వచ్చేసాయి..! సూపర్.. అసలు | Short Story Telling ATM's Came to Exists

Put the idea that ATMs are just for money. Now good stories have become a telling factor.
Story first published: Friday, April 20, 2018, 13:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X