For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చుక్కలు చూపుతున్న ముడి చమురు ధరలు?

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు చుక్కలు చూపెడుతున్నాయి,గురువారం బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 0.33 డాలర్లు పెరిగి 73.81 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

|

అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలు చుక్కలు చూపెడుతున్నాయి,గురువారం బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 0.33 డాలర్లు పెరిగి 73.81 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

చుక్కలు చూపుతున్న ముడి చమురు ధరలు?

ఈ ధర ముడి చమురుకు మూడేళ్ల గరిష్టస్థాయి. అమెరికాలో చమురు నిల్వలు భారీగా తగ్గిపోవడం, ముడిచమురు ధరలను పెంచేందుకు తగిన ప్రయత్నాలు చేస్తున్నామని సౌదీ అరేబియా ప్రకటన, ఏప్రిల్‌ 20వ తేదీ(శుక్రవారం) ఓపెక్‌ దేశాల సమావేశం అనంతరం చమురు ఉత్పత్తిలో కోత విధించవచ్చనే అంచనాలతో చమురు ధరలు పెరిగాయి.

గతరాత్రి అమెరికా మార్కెట్లో బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 0.4శాతం పెరిగి 73.79 డాలర్లను తాకింది. ఇంతక్రితం 2014 డిసెంబర్‌ 1న చమురు ధర ఈ స్థాయికి చేరుకుంది. గత రాత్రి అమెరికాలో బ్రెంట్‌ బ్యారెల్‌ ధర 73.48 డాలర్ల వద్ద ముగిసింది.

English summary

చుక్కలు చూపుతున్న ముడి చమురు ధరలు? | Oil Near Late-2014 Highs As Saudi Pushes For Higher Prices, US Crude Stocks Decline

Oil prices on Thursday remained close to highs touched the previous day that were last seen in late 2014, buoyed as US crude inventories declined and as top exporter Saudi Arabia is expected to keep withholding supply to prop up the market.
Story first published: Thursday, April 19, 2018, 14:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X