For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మామకే సవాల్ విసిరిన శ్లోకా మెహతా.. అంబానీ కోడలా మజాకా!

By Sabari
|

ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అతి త్వరలోనే కొత్త కోడలు అడుగు పెట్టబోతోంది అని అందరికి తెలుసు.

వీళ్లది లవ్ మ్యారేజ్

వీళ్లది లవ్ మ్యారేజ్

అంబానీ పెద్ద కొడుకు ఆకాష్ అంబానీకి రోసి బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహతా కూతురు శ్లోకా మెహతా కి త్వరలోనే పెళ్లి నిశ్చయించారు ఇరు కుటుంబ సభ్యులు. దింతో శ్లోకా మెహతా ఎవరు, ఎం చేస్తుంది, వెలిద్దరికి ఎలా పరిచయం , వీళ్లది లవ్ మ్యారేజ్ న లేకపోతే అందరు చెబుతున్నట్లుగా పెద్దలు నిర్ణయించిన పెళ్లా? అనే ప్రశ్నలు అందరిని వేటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్లోకా మెహతా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.

శ్లోక మెహతా సంపద

శ్లోక మెహతా సంపద

శ్లోక మెహతా సంపద ఆమె ఎప్పటి వరకు చేపట్టిన బాధ్యతలు అన్ని ఎపుడు తెలుసుకుందాం.

ఆమెకు రూ.120 కోట్ల నికర సంపద ఉన్నట్లు ఒక రిపోర్ట్ లో తేలింది. ఇక ప్రపంచంలోనే బెస్ట్ లగ్జరీ కార్లు ఆమెకు ఉన్నాయి అని దింట్లో మినీ కాపర్,మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ ఉన్నట్లు పేర్కొంది, ఇవే కాక ఆమె రూ.4 కోట్ల విలువ చేసే బెంట్లీ కారు కొన్నారు అని సమాచారం.

రస్సెల్ మెహతా

రస్సెల్ మెహతా

ఈ ఏడాది శ్లోక మెహతా ఆస్థి 23 శాతానికి పెరిగింది అని సమాచారం. తండ్రి రస్సెల్ మెహతా రోసి బ్లూ డైమండ్స్ యం.డి. రోసి బ్లూ అనే సంస్థ డైమండ్ కటింగ్, పాలిషింగ్ మరియు ట్రేడింగ్ కంపెనీ.

రోసి బ్లూ

రోసి బ్లూ

భారత్ లో ఈ కంపెనీ చాలా బలంగా ఉంది. భారత్ తో పాటు రోసి బ్లూ సంస్థ అమెరికా ,జపాన్, హాంగ్ కాంగ్ , ఇజ్రాయిల్ ,మరి ముక్యంగా సౌదీ అరేబియా వంటి అరబ్ దేశాలలో కూడా ఉంది.

వీళ్ల కుటుంబం

వీళ్ల కుటుంబం

వీళ్ల కుటుంబం 1960 నుంచి వజ్రాల వ్యాపారం చేస్తూ వస్తున్నారు. నాటి నుండి ఈరోజు వరకు ఈ సంస్థ క్లీన్ హిస్టరీ కలిగి ఉండడం విశేషం.

రోసి బ్లూ ఫౌండేషన్

రోసి బ్లూ ఫౌండేషన్

శ్లోక మెహతా రస్సెల్ మెహతా మోనా మెహతా కి చిన్న కూతురు.2014 లో శ్లోక మెహతా రోసి బ్లూ ఫౌండేషన్ కు డైరెక్టర్ గా బాధ్యత తీసుకున్నారు. ఇది రోసి బ్లూ గ్రూప్ కి చెందిన దాతృత్వ సంస్థ ఇది SGO లను వాలంటీర్లు లను ఒక వేదిక మీద తీసుకొచ్చే కనెక్ట్ ఫర్ అనే సంస్థకు సహా వ్యవస్థాపకురాలు శ్లోక .

చిన్ననాటి స్నేహితులు

చిన్ననాటి స్నేహితులు

నిజానికి ఆకాష్ అంబానీ, శ్లోక మెహతా చిన్ననాటి స్నేహితులు ధీరు భాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతునప్పుడు నుంచే వీరిద్దరికి మంచి స్నేహం ఉంది.

అంబానీ మెహతా కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది.ఒకరి ఇంట్లో జరిగే వేడుకలకి ఒకరు హాజరు అవుతుంటారు.

ప్రిన్స్ టోన్ యూనివర్సిటీ లో

ప్రిన్స్ టోన్ యూనివర్సిటీ లో

ఈ కారణంగానే నీతా ముకేశ్ అంబానీ లకు శ్లోక 4 ఏళ్ల వయస్సు అప్పటి నుంచి తెలుసు.

చదువులో ఎప్పుడు ముందు వరుసలో ఉండే శ్లోక ఇంటర్ లో 95 శాతం ఉతీర్ణత సాధించారు.

న్యూ జెర్సీ లోని ప్రిన్స్ టోన్ యూనివర్సిటీ లో ఆంథ్రోపాలజీ చదివారు. ఆ తర్వాత లండన్ స్కూల్ అఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ స్కూల్ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు శ్లోక.

చిన్న వయస్సు

చిన్న వయస్సు

ఇది ఎలా ఉంటె శ్లోక మెహతా ఇంత చిన్న వయస్సు లోనే ఎన్ని కోట్లు సంప్రసిద్థయింది అంటే అంబానీ ఇంట్లో కోడలి గా అడుగు పెడితే ఇంకా ఎన్ని కోట్లు సంపాదిస్తుందో అని ఆమె పై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు.

కాబోయే కోడలు

కాబోయే కోడలు

నిజమేగా తన మామయ్య ముకేశ్ అంబానీ ఇంత పెద్ద ధనవంతుడో మన అందరికి తెలుసు. ఇంకా ఆయనకి కాబోయే కోడలు అంటే ఇంకా ఎలా ఉండాలో మేరె ఆలోచించండి.

English summary

Ambani Daughter In Law Shloka Mehata Life Style

Everybody knows that Mukesh Ambani, the chairperson of the leading business tycoon Mukesh Ambani is going to step down soon. Ambani's big son Akash Ambani was married to Rossi Blue Diamonds and Russell Mehta's daughter Shloka Mehta was soon getting married.
Story first published: Tuesday, April 10, 2018, 17:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X