For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బెంగాల్లో 5000 క్యాబులను ప్రవేశపెట్టనున్న ఓలా

వెస్ట్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (WBTIDCL), భారతదేశంలో మొట్టమొదటి మొబిలిటి ప్లాట్ఫామ్ ఓలా బుధవారం నాడు 5,000 పారిశ్రామిక అవకాశాలను సృష్టించేందుకు ఒప్పంద

By Bharath
|

కోలకతా:వెస్ట్ బెంగాల్ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (WBTIDCL), భారతదేశంలో మొట్టమొదటి మొబిలిటి ప్లాట్ఫామ్ ఓలా బుధవారం నాడు 5,000 పారిశ్రామిక అవకాశాలను సృష్టించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ కార్మిక శాఖ ఉపాధి బ్యాంక్లో దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగ యువతకు 5,000 కొత్త క్యాబ్లు అందిస్తాయి.

బెంగాల్లో ఓలా 5000 క్యాబులు.

క్యాబ్లు మరియు డ్రైవర్ భాగస్వాముల యొక్క అనుమతులను రాష్ట్ర రవాణా అధికార సంస్థ ఫ్లీట్ టాక్సీ ఆపరేటర్స్ పథకం 2018 కింద జారీచేస్తారు.

సంస్థ వారు 300 పెట్టుబడులతో దశలవారీగా ఈఏడాదిలోనే అందించనున్నట్టు ప్రకటన విడుదల చేసారు.

దేశంలో మొబిలిటీ రంగం అసాధారణంగా అభివృద్ధి చెందుతోంది మరియు జీవితంలోని అన్ని రంగాల నుండి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శక్తినిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉందని సందీప్ దివాకరన్, సీఎఫ్ఓ, ఓలా ఫ్లీట్ టెక్నాలజీస్ పేర్కొన్నారు.

ఈ సంస్థ సహకారంతో దాదాపు వంద కోట్ల మంది భారతీయులలో కదలికను కల్పించడమే కాకుండా వారిని ప్రోత్సహించేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు.

రాష్ట్రం లో నాలుగు నగరాల్లో ఈ క్యాబ్ సంస్థ ప్రస్తుతానికి పనిచేస్తోంది.కోల్కతా, దుర్గాపూర్, అసన్సోల్ మరియు సిలిగురి.

English summary

బెంగాల్లో 5000 క్యాబులను ప్రవేశపెట్టనున్న ఓలా | 5000 Cabs Provided In Bengal By Ola

The West Bengal Transport Infrastructure Development Corporation Ltd (WBTIDCL) and India's leading mobility platform Ola on Wednesday entered into an agreement to create 5,000 entrepreneurial opportunities in the state.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X