For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

100 సృజనాత్మ‌క కంపెనీల్లో భార‌త్ నుంచి మూడు. అవి ఏంటంటే...

ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్‌ (హెచ్‌యూఎల్‌), ఏషియన్ పెయింట్స్‌, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి. ఆ సృజ‌నాత్మ‌క కంపెనీల జాబితా గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

|

నూతన ఆవిష్కరణలకు సంబంధించి ప్రపంచంలోనే 100 అత్యుత్తమ సృజనాత్మక కంపెనీల జాబితాలో మూడు భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన ఈ లిస్టులో హిందుస్తాన్ లీవర్‌ (హెచ్‌యూఎల్‌), ఏషియన్ పెయింట్స్‌, భారతి ఎయిర్‌టెల్ ఉన్నాయి. ఆ సృజ‌నాత్మ‌క కంపెనీల జాబితా గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

జాబితా ఇలా...

జాబితా ఇలా...

ఇది ఫోర్బ్స్ త‌యారు చేసిన ఏడో వార్షిక జాబితా. ఇందులో మొత్తం 100 కంపెనీల‌కు స్థానం క‌ల్పించారు. ఇక్క‌డ లిస్ట్ అవాలంటే ఆ కంపెనీకి సంబంధించి ఏడేళ్ల ఆర్థిక వివ‌రాలు అందుబాటులో ఉండ‌టంతో పాటు, 10 బిలియ‌న డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేష‌న్ ఉండాలి. అయితే విచారించ‌ద‌గ్గ విష‌యం ఏంటంటే గ‌తేడాది భార‌త్ నుంచి 5 కంపెనీలు స్థానం ద‌క్కించుకోగా ఈసారి మూడే ఉన్నాయి.

భార‌త్ నుంచి ఇవే...

భార‌త్ నుంచి ఇవే...

భార‌త‌దేశం నుంచి ఉన్న కంపెనీల్లో చెప్పుకోద‌గ్గ స్థానాల‌ను రెండు కంపెనీల‌ను ద‌క్కించుకున్నాయి. హెచ్‌యూఎల్, ఏసియ‌న్ పెయింట్స్ , భార‌తి ఎయిర్‌టెల్ స్థానాలు వ‌రుస‌గా 7,8, 78 స్థానాల్లో నిలిచాయి.

భార‌త్ నుంచి ఇవే...

భార‌త్ నుంచి ఇవే...

భార‌త‌దేశం నుంచి ఉన్న కంపెనీల్లో చెప్పుకోద‌గ్గ స్థానాల‌ను రెండు కంపెనీల‌ను ద‌క్కించుకున్నాయి. హెచ్‌యూఎల్, ఏసియ‌న్ పెయింట్స్ , భార‌తి ఎయిర్‌టెల్ స్థానాలు వ‌రుస‌గా 7,8, 78 స్థానాల్లో నిలిచాయి.

హిందూస్థాన్ యూనిలీవ‌ర్‌

హిందూస్థాన్ యూనిలీవ‌ర్‌

మ‌న దేశం నుంచి జాబితాలో ఉన్న వాటిలో హిందూస్తాన్ అన్నిటి కంటే మించి మెరుగైన స్థానంలో ఉంది. దేశం నుంచి ఎంపికైన ఈ కంపెనీ క‌న్సూమ‌ర్ గూడ్స్(వినియోగ‌దారు వ‌స్తువుల‌) తయారీ సంస్థ‌గా ఉంది. ముంబ‌యి ప్ర‌ధాన కేంద్రంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ఆగ‌స్టు నాటికి 33.7 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. దీని స్థానం 7.

ఏసియ‌న్ పెయింట్స్‌

ఏసియ‌న్ పెయింట్స్‌

8వ స్థానంలో ఉన్న ఏసియ‌న్ పెయింట్స్ గ‌తేడాది క‌న్నా మెరుగ్గా రాణించింది. అంతే కాకుండా ఈ ఏడాది ఫోర్బ్స్ సూప‌ర్ 50 జాబితాలో కూడా చోటు ద‌క్కించుకుంది.

భార‌తీ ఎయిర్‌టెల్

భార‌తీ ఎయిర్‌టెల్

హెచ్‌యూఎల్, ఏసియ‌న్ పెయింట్స్ త‌ర్వాత భార‌త్ నుంచి ఉన్న మ‌రో కంపెనీ భార‌తీ ఎయిర్‌టెల్. అయితే దీని స్థానం 78గా ఉంది. ఢిల్లీ కేంద్రంగా ఈ కంపెనీ ప‌నిచేస్తోంది. జియో నుంచి గ‌ట్టి పోటీ ఎదుర‌వుతున్న‌ప్ప‌టికీ త‌న‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతోంది.

 మొద‌టి కంపెనీ

మొద‌టి కంపెనీ

1. సేల్స్ ఫోర్స్‌

రెండో కంపెనీ

రెండో కంపెనీ

2. టెస్లా

 మూడో కంపెనీ

మూడో కంపెనీ

అమెజాన్‌.కామ్

నాలుగో కంపెనీ

నాలుగో కంపెనీ

4. షాంఘై రాస్ బ్ల‌డ్ ప్రాడ‌క్ట్స్‌

ఐదో కంపెనీ

ఐదో కంపెనీ

5. నెట్‌ఫ్లిక్స్‌

ఆరో కంపెనీ

ఆరో కంపెనీ

6. ఇన్‌సైట్

ఏడో కంపెనీ

ఏడో కంపెనీ

7. హిందూస్తాన్ యూనీలివ‌ర్ లిమిటెడ్

 ఎనిమిదో కంపెనీ

ఎనిమిదో కంపెనీ

8. ఏసియ‌న్ పెయింట్స్

తొమ్మిదో కంపెనీ

తొమ్మిదో కంపెనీ

9. నేవ‌ర్‌

ప‌దో కంపెనీ

ప‌దో కంపెనీ

10 రీజెన‌రాన్ ఫార్మాస్యూటిక‌ల్స్

Read more about: forbes hul airtel asian paints
English summary

100 సృజనాత్మ‌క కంపెనీల్లో భార‌త్ నుంచి మూడు. అవి ఏంటంటే... | In he worlds most Innovative companies 3 are from India

The 100 companies ranked this year, on the seventh annual list, are the ones that investors feel are most likely to come up with the next big innovation. In addition, the firms need seven years of financial data and $10 billion in market capitalisation.
Story first published: Friday, August 11, 2017, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X