For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పాల‌సీదారుల కోసం ఐఆర్‌డీఏ కొత్త నిబంధ‌న‌లు

పాల‌సీదారుల హ‌క్కుల‌ను కాపాడేందుకు బీమా నియంత్ర‌ణ,అభివృద్ది సంస్థ ఐఆర్‌డీఏ కొత్త నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేసింది. మెచ్యూరిటీ లేదా మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాల‌ను స‌మయంలోగా అందించాల‌నేది వీటి ముఖ్య ఉద్దేశం.

|

పాల‌సీదారుల హ‌క్కుల‌ను కాపాడేందుకు బీమా నియంత్ర‌ణ,అభివృద్ది సంస్థ ఐఆర్‌డీఏ కొత్త నిబంధ‌న‌ల‌ను నోటిఫై చేసింది. మెచ్యూరిటీ లేదా మ‌ర‌ణ ప్ర‌యోజ‌నాల‌ను స‌మయంలోగా అందించాల‌నేది వీటి ముఖ్య ఉద్దేశం.
ఇప్ప‌టికీ బీమా సంస్థ స‌రైన స‌మ‌యంలో క్లెయిం సొమ్మును చెల్లించ‌క‌పోతే బ్యాంకే రేటుకు అద‌నంగా 2% వ‌డ్డీని పెనాల్టీ రూపంలో పాల‌సీదారుకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు వ‌డ్డీ రేటును ఆర్బీఐ ఆర్థిక సంవ‌త్స‌రం మొద‌ట్లో ప్ర‌క‌టించే దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడాలి.

 పాల‌సీదారుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ‌కై ఐఆర్‌డీఏ

పాల‌సీదార్ల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంలో భాగంగా... ఆరోగ్య బీమా పాల‌సీ క్లెయింల‌ను 30 రోజుల్లోగా ప‌రిష్క‌రించాల‌ని బీమా నియంత్ర‌ణ‌, అభివృద్ది సంస్థ‌... దేశంలోని అన్ని బీమా సంస్థ‌ల‌ను ఆదేశించింది. బీమా క్లెయిం చెల్లింపుల్లో ఆల‌స్యం వ‌హించిన‌ట్ల‌యితే, క్లెయిం మొత్తం కాకుండా అద‌నంగా బ్యాంకు వ‌డ్డీ రేటుకు అద‌నంగా 2% సొమ్మును చెల్లించాలని పేర్కొంది.
కొన్ని కేసుల్లో బీమా సంస్థ‌లు ద‌ర్యాప్తు చేసేందుకు 90 రోజుల స‌మ‌యాన్ని ఇచ్చారు. దాని త‌ర్వాత క‌చ్చితంగా 30 రోజుల్లో బీమా క్లెయింను చెల్లించాల్సిందేన‌ని లేక‌పోతే పెనాల్టీ చెల్లించాల్సిన బాధ్య‌త బీమా కంపెనీ వ‌ద్దే ఉంటుంద‌ని ఐఆర్‌డీఏ అభిప్రాయ‌ప‌డింది.

Read more about: irda insurance policy
English summary

పాల‌సీదారుల కోసం ఐఆర్‌డీఏ కొత్త నిబంధ‌న‌లు | IRDA enhances customer protection by notifying new rules

The new rules mostly revolve around timely claim settlement by the insurer in respect of both the maturity benefits or death benefit related claims. Currently also, if the insurer fails to make the pay-out in time, he is liable to pay a penalty of an amount that is equivalent to 2% over and above the bank rate stipulated by the RBI on the beginning of the fiscal year.
Story first published: Monday, July 17, 2017, 11:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X