For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి కేబినెట్ ప‌చ్చ‌జెండా

భార‌త‌దేశం నుంచి ఒక‌టైనా ప్ర‌పంచ‌స్థాయి బ్యాంకు ఉండాల‌న్న నేప‌థ్యంలో ఎస్‌బీఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది. అయితే భార‌తీయ మ‌హిళా బ్యాంకు విష‌యంలో ఎటువంటి నిర్ణ‌య

|

భార‌త‌దేశం నుంచి ఒక‌టైనా ప్ర‌పంచ‌స్థాయి బ్యాంకు ఉండాల‌న్న నేప‌థ్యంలో ఎస్‌బీఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనానికి కేంద్ర కేబినెట్ ప‌చ్చ‌జెండా ఊపింది. అయితే భార‌తీయ మ‌హిళా బ్యాంకు విష‌యంలో ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేదు. 50 అతిపెద్ద బ్యాంకుల్లో ఎస్‌బీఐ

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఆయా బ్యాంకుల విలీనానికి ఇదివ‌ర‌కే కేంద్రం సూత్ర‌పాయ అంగీకారం తెలిపిన సంగతి తెలిసిందే. త‌ర్వాత ఆయా బ్యాంకుల బోర్డులు దీనిపై చ‌ర్చించి ఈ నిర్ణ‌యానికి ఆమోదం తెలిపాయి. ప్ర‌స్తుతం బోర్డు చేసిన సూచ‌న‌ల‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించిన‌ట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. ఎస్‌బీఐలో విలీనం అయ్యే బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్(ఎస్‌బీహెచ్‌), స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్‌, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బిక‌నీర్ అండ్ జైపూర్(ఎస్‌బీబీజే) ఉన్నాయి.

English summary

ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకుల విలీనానికి కేబినెట్ ప‌చ్చ‌జెండా | Govt gives green signal to merger of SBI associate banks

With the merger of all the five associates, SBI is expected to become a global-sized bank with an asset base of Rs 37 trillion (Rs 37 lakh crore) or over USD 555 billion, 22,500 branches and 58,000 ATMs. It will have over 50 crore customers. State Bank of India has about 16,500 branches, including 191 foreign offices spread across 36 countries.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X