For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాక్సిస్ గృహ రుణ వ‌డ్డీ రేట్లు 0.15% త‌గ్గింపు

దేశంలో మూడో అతిపెద్ద ప్ర‌యివేటు బ్యాంకు త‌న ఖాతాదార్ల‌కు శుభ‌వార్త‌ను అందించింది. వ‌డ్డీ రేట్ల‌ను 0.15 శాతం త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. నూత‌న వ‌డ్డీ రేట్లు న‌వంబ‌ర్ 18 నుంచి అమ‌ల్లోక

|

దేశంలో మూడో అతిపెద్ద ప్ర‌యివేటు బ్యాంకు త‌న ఖాతాదార్ల‌కు శుభ‌వార్త‌ను అందించింది. గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్ల‌ను 0.15 శాతం త‌గ్గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఏడాది కాల‌ప‌రిమితి లోపు రుణాల‌కు 0.15% మేర, రెండు,మూడేళ్ల రుణాల‌కు 0.20% మేర వ‌డ్డీ రేట్లు త‌గ్గిస్తున్న‌ట్లు యాక్సిస్ బ్యాంకు వెల్ల‌డించింది. నూత‌న వ‌డ్డీ రేట్లు న‌వంబ‌ర్ 18 నుంచి అమ‌ల్లోకి రానున్న‌ట్లు తెలిపింది.

యాక్సిస్ గృహ రుణ వ‌డ్డీ రేట్లు 15% త‌గ్గింపు

కాగా ఆర్బీఐ సూచనల మేరకు గత ఆగస్టులో 8.95 శాతానికి త‌గ్గించిన వ‌డ్డీ రేట్లను యాక్సిస్ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరోసారి రుణాలపై వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మరోవైపు పండ‌గ‌ సీజన్ లో ప్రభుత్వరంగ దిగ్గజం ఎస్ బీఐ, మరో ప్రయివేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ ఇటీవల వడ్డీరేట్ల కోత పెట్టాయి. ముఖ్యంగా మహిళలకు వార్షిక హోం లోన్ వడ్డీ రేట్ల (ఎంసీఎల్ఆర్) ను 9.1 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read more about: axis bank home loan bajaj
English summary

యాక్సిస్ గృహ రుణ వ‌డ్డీ రేట్లు 0.15% త‌గ్గింపు | Axis Bank reduced its lending rate by 5 basis points across all tenors

Axis Bank has reduced its benchmark marginal cost of funds based lending rate (MCLR) by 5 basis points effective from October 18, following its peers ICICI Bank, Kotak Mahindra Bank, Syndicate Bank, Indian Bank and Canara Bank which had cut their lending rate after the Reserve Bank of India’s monetary policy review on October 4.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X