For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 90 ల‌క్ష‌ల మంది గ్రామీణ ఇంట‌ర్నెట్ వాడ‌కందార్లు

|

దేశంలో మొత్తం ప‌ట్ట‌ణ ప్రాంత ఇంట‌ర్నెట్ వినియోగ‌దారుల్లో త‌మిళ‌నాడు అగ్ర‌స్థానంలో నిలిచింది. దేశ‌వ్యాప్తంగా మొత్తం ఉన్న 23 కోట్ల ప‌ట్ట‌ణ ఇంట‌ర్నెట్ వినియోగదార్ల‌లో తొమ్మిది శాతం మంది త‌మిళ‌నాడువారే కావ‌డం విశేషం. మ‌హారాష్ట్ర, దిల్లీ ఒక్కోటి 1.9 కోట్ల సంఖ్య‌తో త‌ర్వాతి స్థానాల్లో నిలిచాయి.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 90 ల‌క్ష‌ల మంది గ్రామీణ ఇంట‌ర్నెట్ వాడ‌కందార్లు

* త‌మిళ‌నాడు 2.1 కోట్ల మందితో మొద‌టి స్థానంలో ఉండగా, మ‌హారాష్ట్ర 1.97
కోట్ల వినియోగదారుల‌తో రెండో స్థానంలో, దిల్లీ 1.96 కోట్ల మందితో మూడో
స్థానంలో నిలిచాయి.
* క‌ర్ణాట‌క విష‌యానికొస్తే 1.7 కోట్ల వినియోగ‌దారుల‌తో నాలుగో స్థానంలో ఉంది.
* మొత్తం దేశంలో 34.2 కోట్ల మంది ఇంట‌ర్నెట్ వినియోగ‌దారులుండ‌గా కేవ‌లం
ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనే 60 శాతానికి పైగా ఉన్నారు.
* 112 మిలియ‌న్ వినియోగదార్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు.
* తూర్పు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ 1.12 కోట్ల గ్రామీణ వాడ‌కందార్ల‌ను క‌లిగి ఉంది.
* మ‌హారాష్ట్ర 97 ల‌క్ష‌ల మంది గ్రామీణ ఇంట‌ర్నెట్ యూజ‌ర్లతో వృద్దిని క‌న‌బ‌ర‌చ‌గా,
ఆంధ్ర‌ప్ర‌దేశ్ 90 ల‌క్ష‌ల మంది వినియోగ‌దార్ల‌ను క‌లిగి ఉంది.

English summary

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 90 ల‌క్ష‌ల మంది గ్రామీణ ఇంట‌ర్నెట్ వాడ‌కందార్లు | Andhra Pradesh has 9 million Rural internet users

Tamil Nadu has maximum number of urban internet subscribers in India accounting for over nine per cent of country’s total 231 million urban subscribers, with Maharashtra and Delhi having over 19 million users each.Andhra following close on heels with just over 9 million rural internet subscribers.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X