న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కంప్యూటర్ సైన్స్ ఫర్ ఆల్' పథకానికి సహకారం అందించేందుకు భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ముందుకొచ్చాయి. ఈ పథకంతో అందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్ధిక వ్యవస్ధలో మార్పులు రావాలంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్యార్ధులందరికీ కంప్యూటర్ సైన్స్‌ను బోధించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పిపిపి (పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్) మోడల్లో ఈ పథకాన్ని నిర్వహించనున్నారు.
ఈ పథకం కోసం భారత్‌కు చెందిన టీసీఎస్, ఇన్ఫీ, విప్రో కంపెనీలు 30 లక్షల డాలర్ల పైచిలుకు గ్రాంటును కేటాయించాయి. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. అమెరికాలోని 27 పట్టణాల టీచర్లకు గ్రాంట్ల రూపంలో టీసీఎస్ సహకారం అందించనుంది.
విప్రో దీర్ఘకాలిక కార్యక్రమాల కోసం మిచిగన్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పథకం బరాక్ ఒబామా సొంత పట్టణమైన చికాగోలో ప్రారంభం కానుంది.

ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ‘కంప్యూటర్ సైన్స్ ఫర్ ఆల్' పథకానికి సహకారం అందించేందుకు భారత ఐటీ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ముందుకొచ్చాయి. ఈ పథకంతో అందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
ఆర్ధిక వ్యవస్ధలో మార్పులు రావాలంటే అమెరికా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్యార్ధులందరికీ కంప్యూటర్ సైన్స్‌ను బోధించాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. పిపిపి (పబ్లిక్- ప్రైవేట్ పార్టనర్షిప్) మోడల్లో ఈ పథకాన్ని నిర్వహించనున్నారు.

ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
ఈ పథకం కోసం భారత్‌కు చెందిన టీసీఎస్, ఇన్ఫీ, విప్రో కంపెనీలు 30 లక్షల డాలర్ల పైచిలుకు గ్రాంటును కేటాయించాయి. ఇందులో భాగంగానే ఇన్ఫోసిస్ ఒక మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6.8 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. అమెరికాలోని 27 పట్టణాల టీచర్లకు గ్రాంట్ల రూపంలో టీసీఎస్ సహకారం అందించనుంది.

ఒబామా పథకానికి ఇన్ఫీ, టీసీఎస్, విప్రో విరాళం
విప్రో దీర్ఘకాలిక కార్యక్రమాల కోసం మిచిగన్ విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో 2.8 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.20 కోట్లు) విరాళాన్ని ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక పథకం బరాక్ ఒబామా సొంత పట్టణమైన చికాగోలో ప్రారంభం కానుంది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Click it and Unblock the Notifications