For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

By Nageswara Rao
|

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ 20 మంది శ్రీమంతుల్లో మన దేశానికి చెందిన ఇద్దరికి స్ధానం లభించింది. ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ్ నాడార్‌కు చోటు దక్కింది.

టెక్నాలజీ రంగంలో 100 మంది అత్యుత్తమ కుబేరులతో ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఇందులో 1740 కోట్ల డాలర్ల సంపదతో ప్రేమ్‌జీ 13వ స్థానం దక్కించుకోగా, 1,440 కోట్ల డాలర్ల ఆస్తులున్న నాడార్ 14వ స్థానంలో నిలిచారు.

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యుత్తమ 20 మంది శ్రీమంతుల్లో మన దేశానికి చెందిన ఇద్దరికి స్ధానం లభించింది. ఈ జాబితాలో విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ, హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివ్ నాడార్‌కు చోటు దక్కింది. టెక్నాలజీ రంగంలో 100 మంది అత్యుత్తమ కుబేరులతో ఫోర్బ్స్ ఈ జాబితాను విడుదల చేసింది.

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

7960 కోట్ల డాలర్లతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ ఈ జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు. అలాగే ప్రవాస భారతీయులైన రోమేశ్ వాద్వానీ, భరత్ దేశాయ్‌లకు సైతం ఈ జాబితాలో చోటు లభించింది.

 టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

సింఫనీ టెక్నాలజీ గ్రూపు సీఈఓ, ఛైర్మన్ అయిన వాద్వానీ 280 కోట్ల డాలర్ల సంపదతో 73వ స్థానంలో ఉన్నారు. భరత్ దేశాయ్, ఆయన కుంటుంబానికి 82వ స్థానం దక్కింది. దేశాయ్, ఆయన భార్య నీరజతో కలిసి 1980లో సింటెల్ అనే ఐటీ కంపెనీని ప్రారంభించారు.

 టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

ఆసియాలోని అపర కుబేరుల్లో ఒకరైన అజీమ్ ప్రేమ్‌జీ వద్ద నికరంగా 1740 కోట్ల డాలర్ల సంపద ఉందని ఫోర్బ్స్ తెలిపింది. ఇప్పటి వరకు ఆయన 400 కోట్ల డాలర్లకు పైగానే విరాళమిచ్చినట్లు పేర్కొంది.

 టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

ఇక నాడార్ నికర సంపద 1440 కోట్ల డాలర్లుగా ఉంది. ఇందులో అధిక మొత్తం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నుంచి ఆయన సంపాదించినట్లు వివరించింది.

 టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

ఫోర్బ్స్ జాబితాలో ఒరాకిల్ ఛైర్మన్ ఎలిసన్‌కు రెండో స్ధానం రాగా, జెఫ్ బెజోస్ (అమెజాన్)కు మూడో స్ధానం లభించింది. మొత్తం 100 మంది జాబితాలో 51కి పైగా స్ధానాలను అమెరికాకు చెందిన వారే చేజిక్కించుకోవడం విశేషం.

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు

ఆసియా నుంచి 33 మంది, ఐరోపా నుంచి ఎనిమిది మంది ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. జాబితాలోని 100 మందిలో 40 మంది వరకు కాలిఫోర్నియాకు చెందిన వారే. ఈ జాబితాలో ఏడుగురి మహిళలకు చోటు లభించింది. స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్‌కు చోటు దక్కింది. ఈమె నికర సంపద 2140 కోట్ల డాలర్లుగా ఉంది.

English summary

టెక్ శ్రీమంతులు: టాప్ 20లో ప్రేమ్‌జీ, నాడార్‌లకు చోటు | Azim Premji, Shiv Nadar among world’s 20 richest people in tech: Forbes

Two Indian tech tycoons, Wipro chairman Azim Premji and HCL co-founder Shiv Nadar are in the Forbes’ first ever list of the 100 richest people in the technology field, dominated by Americans with Microsoft founder Bill Gates at the top.
Story first published: Thursday, August 13, 2015, 13:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X