For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తప్పుడు పాలసీలు విక్రయిస్తే ఏజెంట్‌కు రూ. 10,000 జరిమానా

By Nageswara Rao
|

ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అధారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏ) మంగళవారం నాడు ఇన్సూరెన్స్ ఏజెంట్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఇన్సూరెన్స్ ఏజెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఇన్సూరెన్స్ పాలసీలు విక్రయించారని తెలితే, ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. కోటి వరకు జరిమానా విధిస్తామని తేల్చి చెప్పింది.

దీంతో పాటు ఏజెంట్‌కు కూడా రూ. 10,000 కూడా జరిమానా విధించినున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇన్సూరెన్స్ ఏజెంట్లు నియామకం, పాటించాల్సిన విధానాలు, ఏజెంట్ ప్రవర్తనా నియమావళికి సంబంధించి ఐఆర్‌డీఏ మార్గదర్శకాలు జారీ చేసింది.

Insurers to pay fine of upto Rs 1 crore on violations by agents, says Irda

కొత్త నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక జీవిత ఇన్సూరెన్స్ సంస్ధ, సాధారణ ఇన్సూరెన్స్ సంస్ధ, ఆరోగ్య ఇన్సూరెన్స్ సంస్ధకు మించి ఎక్కువ సంస్ధలకు ఏజెంటుగా వ్వవహరించ లేరు. అన్ని ఇన్సూరెన్స్ సంస్ధల ఏజెంట్ల వివరాలతో జాబితా సిద్ధంగా ఉండాలి. ఒకే విధమైన ఉత్పత్తులు విక్రయించే ఒకటికి మించిన ఇన్సూరెన్స్ సంస్ధలకు ఏజెంట్‌గా ఉంటే, ఎక్కువ పాలసీలను విక్రయించగలుగుతారని పేర్కొంది.

English summary

తప్పుడు పాలసీలు విక్రయిస్తే ఏజెంట్‌కు రూ. 10,000 జరిమానా | Insurers to pay fine of upto Rs 1 crore on violations by agents, says Irda

The Insurance Regulatory and Development Authority of India (Irda) on Tuesday said an insurer will be responsible for all acts and omissions of its agents and will be liable to a penalty of up to Rs 1 crore.
Story first published: Wednesday, March 18, 2015, 17:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X