For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అక్టోబర్‌లో 14 రోజులు బ్యాంకులు క్లోజ్ అవుతాయి... పూర్తి లిస్ట్ ఇదే

|

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ, ప్రయివేటురంగ బ్యాంకులు ఈ నెలలో(అక్టోబర్ 2020) 14 రోజుల పాటు తెరుచుకోవు. ఆదివారాలు, పండుగలు సహా వివిధ సందర్భాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. బ్యాంకులు సాధారణంగా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం క్లోజ్ అవుతాయి. ఇవి కాకుండా ఇతర సెలవులు ఉంటాయి. ఈ నెలలోనే గాంధీ జయంతి, విజయదశమి పర్వదినం, ఈద్ ఏ మిలాద్, మహర్షి వాల్మికీ జయంతి ఉన్నాయి. అలాగే, ఆయా రాష్ట్రాలను బట్టి కూడా తెరుచుకోవు.

 Banks to remain closed 14 days in October, Full list of bank holidays

అక్టోబర్ 2 (శుక్రవారం) - మహాత్మా గాంధీ జయంతి(అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 4 (ఆదివారం) - పబ్లిక్ హాలీడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 8 (గురువారం) - చెల్లం రీజినల్ హాలీడే (రీజినల్)

అక్టోబర్ 10 (శనివారం) -రెండో శనివారం (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 11 (ఆదివారం)- పబ్లిక్ హాలీడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 17 (శనివారం) - కాటి బిహు(అసోం)

అక్టోబర్ 18 (ఆదివారం)- పబ్లిక్ హాలీడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 23 (శుక్రవారం) - మహాసప్తమి రీజినల్ హాలీడే (చాలా రాష్ట్రాలు)

అక్టోబర్ 24 (శనివారం) - మహాసప్తమి రీజినల్ హాలీడే (చాలా రాష్ట్రాలు)

అక్టోబర్ 25 (ఆదివారం) - పబ్లిక్ హాలీడే (అన్ని రాష్ట్రాలు)

అక్టోబర్ 26 (సోమవారం) - విజయ దశమి (చాలా రాష్ట్రాలు)

అక్టోబర్ 29 (గురువారం)- మిలాద్ ఈ షరీఫ్ రీజినల్ హాలీడే (రీజినల్)

అక్టోబర్ 30 (శుక్రవారం) - ఈద్ ఈ మిలాద్ (చాలా రాష్ట్రాలు)

అక్టోబర్ 31 (శనివారం) - మహర్షి వాల్మికీ జయంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (రీజినల్)

English summary

అక్టోబర్‌లో 14 రోజులు బ్యాంకులు క్లోజ్ అవుతాయి... పూర్తి లిస్ట్ ఇదే | Banks to remain closed 14 days in October, Full list of bank holidays

Banks across the country will remain shut for 14 days in the month of October due to bank holidays. These holidays include second and fourth Saturday of every month, and Sundays too.
Story first published: Thursday, October 1, 2020, 14:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X