For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక కొత్త గ్యాస్ కనెక్షన్ పోందడం ఎంత సులభమో... తెలుసుకోండి

By girish
|

మన ఇండియాలో కొత్త LPG గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం ఎలా? అని అనుకుంటున్నవారికి మా తెలుగు గుడ్ రిటర్న్స్ నుంచి ఒక చిన్ని ప్రయత్నం మీ అందరికి ఉపయోగపడుతుంది అని అనుకుంటూ...

 LPG గ్యాస్ కనెక్షన్:

LPG గ్యాస్ కనెక్షన్:

ముందుగా మీకు LPG గ్యాస్ కనెక్షన్ కావాలి అంటే మీకు అద్దె కానీ సొంత ఇల్లు ఉండాలి. ఇక ఈ LPG గ్యాస్ కనెక్షన్ పొందాలి అంటే చాలా కష్టం ఒక గ్యాస్ కనెక్షన్ కోసం పోటీ కూడా లగే ఉంటుంది.

సమీప గ్యాస్ సంస్థ:

సమీప గ్యాస్ సంస్థ:

ఒక కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం మీ ప్రాంతంలో సమీప గ్యాస్ సంస్థ కార్యాలయంని తెలుసుకోండి. ప్రతి ప్రాంతంలో ఒక ప్రధాన ప్రాంతం కోసం సంస్థ ద్వారా సీలిండర్లు సరఫరా చేసే ఈ ఏజెన్సీ కార్యాలయాలు ఉంటాయి.

 గ్యాస్ ఏజెన్సీ :

గ్యాస్ ఏజెన్సీ :

ఇక గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ నుంచి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు అప్లికేషన్ కొనండి. అప్లికేషన్ తో మీ గుర్తింపు మరియు చిరునామ యొక్క పత్రాలు సమర్పించాలి ఇక్కడ మీరు సమర్పించాల్సినవి ఒరిజినల్ కాదు జిరాక్స్ మాత్రమే.

రిజిస్ట్రేషన్:

రిజిస్ట్రేషన్:

ఇలా నమోదు చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ మరియు రిజిస్ట్రేషన్ నెంబర్ తో మీ పేరును సంస్థ విడుదల చేస్తుంది. మీ బుకింగ్ సంఖ్య వచ్చినప్పుడు సంస్థ దాని గురించి కస్టమర్ కేర్ కు సమాచారం ఇస్తుంది కానీ కొన్ని ఏజెన్సీలు కొంత సమయం తీసుకుంటాయి.కొన్ని దశలను పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుంది.

 సిలిండర్ కావాలి అంటే:

సిలిండర్ కావాలి అంటే:

ఇక ఆ సమయంలో వినియోగదారుడు నమోదు మరియు LPG నియంత్రకం సిలిండర్ డిపాజిట్ చెల్లింపు వంటివి అందుకుంటారు. మీరు LPG సిలిండర్ కావాలి అంటే సమర్పించాల్సిన కొన్ని పత్రాలు కావాలి ఏంటో అవి చూద్దామా.

పత్రాలు:

పత్రాలు:

  • డేట్ అఫ్ బర్త్ ,
  • ఓటర్ ఐడి ,
  • పాస్ పోర్ట్
  • డ్రైవింగ్ లైసెన్స్
  • పాన్ కార్డు లేదా ఏదన్నా ప్రభుత్వం అమోదు ఫోటో ఐడి,
  • రేషన్ కార్డు,
  • విద్యుత్ బిల్లు (మూడు నెలలవి)
  • టెలిఫోన్ బిల్లు (మూడు నెలలవి )
  • గృహ నిర్మాణ బిల్లు
  • ప్రభుత్వం గుర్తించిన ఇంటి చిరునామ
  • ఇక కొత్త LPG గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఎంత ఖర్చు?

    ఇక కొత్త LPG గ్యాస్ కనెక్షన్ పొందడానికి ఎంత ఖర్చు?

    ఒక కాలి సిలిండర్ ధర రూ.1450 రేఫండబుల్ తిరిగి పొందవచ్చు. ఇక ఫుల్ సిలిండర్ ధర అంటే 14 .3 కేజీలు వీటి ధర ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. ఒక రెగ్యూలేటర్ ధర రూ.150 తిరిగి చెల్లించవలసిన ఉపసంహరణ

    గ్యాస్ పాసుబుక్ ఖర్చు రూ.25 డాక్యుమెంట్ ఫీజు కంపెనీల నిర్ణయం ఇక గ్యాస్ పోయి ఖర్చు ఆప్షనల్

    సాధారణ LPG గ్యాస్ సిలిండర్ పై మీరు ఎలాంటి లాభాలు ఉన్నాయి?

    సాధారణ LPG గ్యాస్ సిలిండర్ పై మీరు ఎలాంటి లాభాలు ఉన్నాయి?

    మొత్తం కొత్తగా 14 .30 లీటర్ల LPG గ్యాస్ సిలిండర్ ఒక రెగ్యూలేటర్ , ఒక రబ్బర్ గొట్టం గ్యాస్ పోయి ఆప్షనల్ గ్యాస్ చెందాధరుడి పాస్ బుక్ గ్యాస్ చెందాదారుడి సర్టిఫికెట్.

Read more about: gas
English summary

ఒక కొత్త గ్యాస్ కనెక్షన్ పోందడం ఎంత సులభమో... తెలుసుకోండి | How to Get New LPG Gas Connection

How to take a new LPG gas connection in India We think that a small effort from our Telugu good returns can help you all ...
Story first published: Thursday, January 10, 2019, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X