For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Google లో ఉద్యోగం ఎంత బాగుంటుందో తెలుసా?

Google ఈ పథం తెలియని వాళ్లు ఉండరు. మనకు ఏ చిన్న సందేహం వచ్చిన వెంటనే గూగుల్ ని అడిగేస్తాం. మనం అడిగిన ప్రశ్నలు అన్నిటికి వెంటనే సమాధానం ఇచ్చేస్తుంది గూగుల్.

By Sabari
|

Google ఈ పథం తెలియని వాళ్లు ఉండరు. మనకు ఏ చిన్న సందేహం వచ్చిన వెంటనే గూగుల్ ని అడిగేస్తాం. మనం అడిగిన ప్రశ్నలు అన్నిటికి వెంటనే సమాధానం ఇచ్చేస్తుంది గూగుల్.
మన లా ప్రపంచవ్యాప్తంగా ఒక రోజుకి సుమారుగ 350 కోట్ల సార్లు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ఐతే ఇన్ని ప్రశ్నలకు ఇంత త్వరగా సమాధానం ఇస్తుంది అంటే గూగుల్ కంపెనీలో పని చేసె ఉద్యోగులు ఎంత కష్టపడిపోతున్నారో అనుకుంటున్నారా? ఆలా అనుకుంటే పొరపడినట్లై అన్ని కంపెనీ లాగా గూగుల్ లో రుధి రుధి పని చేయించారు.

గూగుల్ ఎంప్లాయిస్ పని :

గూగుల్ ఎంప్లాయిస్ పని :

అక్కడ మనకు కావలిసినట్లు ఉండవచ్చు. కొంచం ఆలసటగా అనిపిస్తే సరదాగా గడపడానికి ఫుట్ బాల్, వాలీ బాల్, బాస్కెట్ బాల్ గ్రౌండ్స్ మరియు జిమ్, యోగ సెంటర్స్ ఉంటాయి .మనకు కావలసిన సమయంలో వెళ్లి సరదాగా కాసేపు గడిపి రావచ్చు .

ఫ్రీడమ్ :

ఫ్రీడమ్ :

అలాగే గూగుల్ లో లంచ్, బ్రేక్ ఫాస్ట్ , డిన్నర్, అన్ని ఫ్రీ అంతే కాదు ఎక్కడికిఅక్కడ కఫ బార్లు జ్యూస్ సెంటర్లు ఉంటాయి.

అన్ని కంపెనీలలో ఉన్నట్లు బాస్ ఏది చెపితే అది పాటించాలి అన్ని రూల్ గూగుల్ ఉండదు.కొత్తగా జాయిన్ అయిన ఉద్యోగి కూడా కంపెనీ అధినేతను BOSS YOU ARE WRONG అన్ని చెప్పచు అంత స్వేచ్ఛ ఉంటుంది అక్కడ.

వర్క్ డెడికేషన్ :

వర్క్ డెడికేషన్ :

ఎవరికీ వారు వారి కేబిన్ లో కూర్చొని బిగుసుకుపోయి ఎవరో గొంతు మీద కత్తి పెట్టినట్లు serious గ పని చేసుకుంటూ కూర్చోవడం google సంస్కృతి కి విరుద్ధం.

అన్ని ఆఫీసులో లాగా వరసగా కుర్చీలు వరసగా వుండవు.ఒకరు ఉయ్యాలలో ఊగుతూ మరి కొందరు కాంటీన్ లో మరికొందరు పార్క్ లో మరికొందరు సోఫా లో ఇలా ఎవరికీ ఇష్టం వచ్చినట్లు వాళ్లు హాయిగా పని చేసుకుంటుంటారు .గూగుల్ లో ఉన్న స్వేచ్ఛ మరి ఏ కంపెనీ లో ఉండదు. అలాగని ఉద్యోగం చేయకుండా జిమ్ లో గడపడం కబుర్లు చెప్పుకుంటూ కాంటీన్ లో గడపడం అసలు ఉండదు. పని విషయం లో గూగుల్ ఉద్యోగుల తర్వాతే ఎవరన్నా.

గూగుల్ ప్రోత్సహం :

గూగుల్ ప్రోత్సహం :

google లో పని చేస్తున ప్రతి ఉద్యోగి కంపెనీ కి సంవత్సరానికి 4 లక్షల డాలర్లు సంపాదించి పెడ్తున్నాడు అంటా.

ఎక్కడ ఎంజాయ్ చేయడానికి ఎంత అవకాశం ఉందొ కష్టపడీ నిరూపించుకోవడానికి అంతే అవకాశం ఉంది.ఉద్యోగుల నేపుణ్యాని గుర్తించి ప్రోసహించడంలో గూగుల్ కి సాటి లేదు .

గూగుల్ లో 8 /20 అనే రూల్ ఫాలో అయితారు అంటే ఉద్యోగులు తమ పనులు 80 శాతం సమయంలో పూర్తి చేసుకొని మిగిలిన 20 శాతం కొత్త ఆలోచనలకు కేటాయిస్తారు.

ఈ ఆలోచనలకి పరిమితులు హద్దులు ఉండవు.ఉద్యోగానికనే సంబంధించినవి కానక్కరలేదు.గూగుల్ కి మాత్రమే ఉపయోగపడాలి అన్ని నిబంధన లేదు.ఏమో ఎవరి బుర్రలో ఏమి అద్భుతం దాగుందో ఏమో.దాన్ని వెలిగితీసి గుర్తించి గౌరవించడానికి గూగుల్ యాజమాన్యం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది.

google News , Google FINANCE , google MAPS , ఒకటి ఏమిటి సంస్థ ప్రయాణంలో గొప్ప గొప్ప మలుపులు అన్నిటికి కారణం ఆ 20 శాతం లో సమయంలో వచ్చిన ఆలోచనలే.

ఫెసిలిటీస్ :

ఫెసిలిటీస్ :

ఇక ఫెసిలిటీస్ చూస్తే ఎవరికన్నా అసూయ పూటిస్తుంది. కాంటీన్ లో భోజనం, చిరుతిండ్లు,పానీయాలు, పూర్తిగ ఉచితం.గూగుల్ లో లాండ్రీ సేవలు కూడా ఫ్రీ మురికి బట్టలు ముఠా కట్టుకొని తీసుకెళ్తే ఆఫీస్ వాళ్ళే ఉతికిస్తారు.ఓపిక ఉంటె అక్కడే కటింగ్ లు గడ్డాలు చేయించుకోవచ్చు.

ఇంకా మహిళా ఉద్యోగులకు ఐతే ఏకంగా 5 నెలలు మెటర్నటీ leaves పెటుకోవచ్చు.ఈ 5 నెలలకి కూడా కంపెనీ salary pay చేస్తుంది. వదిలి ఉండలేం అనిపిస్తే మన పిల్లలనే కాదు పెంపుడు కుక్కలని కూడా ఆఫీస్ కి తీసుకువెళ్లచ్చు.

గూగుల్ లో పని చేసే ఎంప్లాయిస్ గూగుల్ బస్సు లో సిటీ అంత ఫ్రీగ తిరిగి రావచ్చు.ఈ బస్సు లో ఏ/సి ,WIFI , ఫెసిలిటీస్ కూడా ఉంటాయి

మహిళా ఉద్యోగులకి లాభాలు :

మహిళా ఉద్యోగులకి లాభాలు :

ఇంకా మహిళా ఉద్యోగులకు ఐతే ఏకంగా 5 నెలలు మెటర్నటీ leaves పెటుకోవచ్చు.ఈ 5 నెలలకి కూడా కంపెనీ salary pay చేస్తుంది. వదిలి ఉండలేం అనిపిస్తే మన పిల్లలనే కాదు పెంపుడు కుక్కలని కూడా ఆఫీస్ కి తీసుకువెళ్లచ్చు.

గూగుల్ లో పని చేసే ఎంప్లాయిస్ గూగుల్ బస్సు లో సిటీ అంత ఫ్రీగ తిరిగి రావచ్చు.ఈ బస్సు లో ఏ/సి ,WIFI , ఫెసిలిటీస్ కూడా ఉంటాయి . ఒకవేళ గూగుల్ లో పని చేస్తున వ్యక్తి చనిపోతే చనిపోయిన వ్యక్తి salary లో సగం నెల నెల వాళ్ల భర్తకు లేదా భార్య కు 10 సంవత్సరాలు ఇస్తుంది.అదే కాకుండా వాళ్ల పిల్లల చదువుకు నెల నెల 65000 ఇస్తుంది.

మీకు కొంచం బద్దకంగా,నలకగా ఉంటె ఆఫీస్ లో నే మసాజ్ సెంటర్లు ఉంటాయి.

భీమా సౌకర్యం:

భీమా సౌకర్యం:

మన సంవత్సర జీతం ఎంత ఉంటుందో దానికి 4 ఇంతలు భీమా సౌకర్యం ఉంటుంది. అంతే కాదు అపుడప్పుడు T షర్ట్ లు ,సెల్ ఫోన్లు గిఫ్ట్స్ గా అందుతుంటాయి. ఒకసారి గూగుల్ లో ఎంప్లాయ్ అయ్యారు అంటే ఇంకా మీరు పెర్మనెంట్ ఎంప్లాయ్ కిందకే లెక్క .

ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కానుకే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది పని చేయాలి అనుకుంటోంది గూగుల్ లోనే .

గూగుల్ ఉద్యోగం ముందు GOVT JOB కూడా సరిపోదు అందుకీ చాల మందికి ఇదీ ఒక DREAM జాబ్.

English summary

Google లో ఉద్యోగం ఎంత బాగుంటుందో తెలుసా? | Mind Blowing Facilities and Benefits Of Google Employees

For most of us, employee benefits usually refer to medical, dental, vision and paid vacation time. For employees of Google the list doesn’t end there, instead it goes on and on. Here are some of the things that Google employees cherish the most as benefits of working for Google.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X