For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క పూటలో లోన్ CIBIL స్కోర్ సింపుల్ గ పెరగాలంటే..?

By Sabari
|

CIBIL స్కోర్ అనేది ఎంత ముఖ్యమో ఇప్పుడు ఉద్యోగం చేసి శాలరీ తీసుకుంటున్న ప్రతి ఒకరికి తెలుసు.మీ పాన్ కార్డు మీద చేసే చెల్లింపులు,EMI లింకులు అన్ని పాన్ కార్డు పై ఆధారపడి ఉంటాయి.రూ.50 ,000 మించిన ఏ త్రన్సచ్తిఒన్ ఐనా పాన్ కార్డు తప్పనిసరి.
మీ పాన్ కార్డు ఆదారంగా మీ సిబిల్ స్కోర్ అప్ అండ్ డౌన్ ఉంటాయి.కాబ్బటి మీ సిబిల్ స్కోర్ ని పెంచుకొనేకి ట్రై చేయండి.

ఒక్క పూటలో లోన్ CIBIL స్కోర్ సింపుల్ గ పెరగాలంటే..?

పాన్ కార్డు:

పాన్ కార్డు:

ఎలా అంటే మీ పాన్ కార్డు ఆదారంగా మీ సిబిల్ స్కోర్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. మీ పాన్ కార్డు మీద చేసే చెల్లింపులు,EMI లింకులు అన్ని పాన్ కార్డు పై ఆధారపడి ఉంటాయి.రూ.50 ,000 మించిన ఏ త్రన్సచ్తిఒన్ ఐనా పాన్ కార్డు తప్పనిసరి.

ఇవ్వని పాన్ కార్డు ఆధారణగా సివిల్ స్కోర్ పని చేస్తుంది

క్రెడిట్ రేటింగ్:

క్రెడిట్ రేటింగ్:

బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు,క్రెడిట్ కార్డు చేలింపులు పెండింగ్ లేకుండా వీలయినంతగా చేలించండి.ఇవ్వని చేస్తే మన క్రెడిట్ రేటింగ్ పై సానుకూల రేటింగ్ చూపిస్తుంది. చేలింపులో ఆలస్యం ఐనా గడువు పూర్తి కాకుండా మొత్తం ఒకేసారి చెలించిన లేదా ఎం చెలించకపోయిన బ్యాంకులు,లేదా ఆర్ధిక సంస్థలు వెంటనే ఈ విషయాన్ని CIBIL రేటింగ్ ఏజెన్సీ కి రిపోర్ట్ చేస్తాయి.

సమయానికి పూర్తి స్థాయి లో చెలించడం కొద్దిగా ఇబ్బందిగా ఉన్న వీలు ఐనంత త్వరగా మీ రుణాలు చెలిస్తే దీని వలన మీ CIBIL స్కోర్ రేటింగ్ ఒక్కసారిగా పెరుగుతుంది.

CIBIL స్కోర్ పెరగడానికి మనం కొన్ని విషయాలు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

ముందుగా మన కెపాసిటీ:

ముందుగా మన కెపాసిటీ:

తీసుకున్న ఋణం తిరిగిచే సత్తా మనకి ఉందా లేదా అనేది అప్పు ఇచ్చే ప్రతి వాడు మొదట ఆలోచించే అంశం.

కెపిసిటీ ఎలా పెంచుకోవడం:

కెపిసిటీ ఎలా పెంచుకోవడం:

పెద్దపెద్ద కంపెనీలలో స్థిరంగా ఉద్యోగం చేయడం,వ్యాపారస్తులు ఐతే క్రమంగా IT రిటర్న్స్ కట్టడం.తీసుకున్నా రుణాలను సరియిన సమయంలో బకాయిలు లేకుండా చెల్లించడం,విలుఐనంత వరకు బకాయిలకి దూరంగా ఉండడం. ఇంకా క్రెడిట్ లిమిట్ సగం 50 శాతం మాత్రమే వాడడం.వీటి వలన మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

ఇంకా మరో ముక్యమైన విషయం క్రెడిట్ కార్డు ఉంటె మన పరిమితికి మించి వాడుతుంటాం.దింతో ఈ వ్యక్తి పెద్ద ఖర్చుగాడు అనుకోని క్రెడిట్ బ్యూరోలు CIBIL రేటింగ్ కు అందచేస్తాయి.

ఆలా కాకుండా మీ క్రెడిట్ కార్డు లో లిమిట్ రూ.లక్ష ఉంటె అందులో సగం మించకుండా ఖర్చు పెట్టుకోవడం చాల మంచిది. దీనివలన మీ క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది.

రుణాలు మరియు క్రెడిట్ కార్డ్స్:

రుణాలు మరియు క్రెడిట్ కార్డ్స్:

ఇంకా రుణాలు మరియు క్రెడిట్ కార్డ్స్ ఎక్కువగా ఉండడం కూడా క్రెడిట్ స్కోర్ పై ప్రభావితం చూపిస్తాయి.ఉదాహరణకి రూ.40,000 లిమిట్ తో 5 కార్డ్స్ ఉన్నాయి అనుకోండి. అలాగ ఉండే దానికన్నా రూ.లక్ష తో రెండు కార్డ్స్ తీసుకోవడం మేలు.వాటికీ బకాయిలు సరిగా చెలిస్తే మీ క్రెడిట్ స్కోర్ బాగా పెరుగుతుంది.

క్రెడిట్ కార్డు బిల్లు మరియు చెల్లింపు:

క్రెడిట్ కార్డు బిల్లు మరియు చెల్లింపు:

క్రెడిట్ కార్డు బిల్లులు మరియు చెల్లింపు విషయంలో బ్యాంకులతో తగాధలు పెటుకోవద్దు పూర్తిగ కాకుండా కొంత మొత్తం లో చెలించదుకు ఒప్పదం కుదుర్చుకుంటారు కొందరు. ఐతే ఇప్పటికిప్పుడు దీని వల్ల ఫలితం ఉండచ్చు. కానీ ఈసారి ఎప్పుడన్నా మీ స్టేట్మెంట్ లో తప్పక వస్తుంది కాబ్బటి చేలింపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.ఒకవేళ బ్యాంకు మీ ఋణం విషయం లో ఏదన్నా తప్పుగ చేస్తే చేస్తే ఆ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకుపోండి.ఆ తర్వాత వాళ్లు మొత్తం సొమ్ము నిర్ణయించాకే ముందుకు వెళ్ళండి.

కొంతమందికి క్రెడిట్ కార్డు అంటే భయం:

కొంతమందికి క్రెడిట్ కార్డు అంటే భయం:

కొంతమందికి క్రెడిట్ కార్డు అంటే భయం మీకు అవసరం ఉన్న లేకున్నా చిన్నమొత్తానికైనా క్రెడిట్ కార్డు ని తీసుకోండి .ఒక్కవేళ మీకు క్రెడిట్ కార్డు అంటే అంత భయం అంటే ఒక చిన్న మొత్తం లోనైనా ఋణం తీసుకోండి. అంటే EMI లాంటిది తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకు అంటే ఒక వస్తువుని EMI లో తీసుకోని సకాలం లో చెలిస్తే మీ క్రెడిట్ స్కోర్ బలంగా పెరుగుతుంది.

CIBIL స్కోర్ బాగాలేకపోతే :

CIBIL స్కోర్ బాగాలేకపోతే :

మీ CIBIL స్కోర్ బాగాలేక పోతే కొత్త రుణాలు, క్రెడిట్ కార్డులు అప్లై చేయకపోవడమే మంచింది.ఎందుకు అంటే మీ అప్లికేషన్ తిరస్కిరించిన ప్రతి సరి మీ క్రెడిట్ స్కోర్ మరింత పడిపోతుంది.

క్రమశిక్షణ:

క్రమశిక్షణ:

కొద్దీ పాటి క్రమశిక్షణ సహనం ఉంటె ఈ మెలుకువలు పాటించి మీ సిబిల్ స్కోర్ ని పెంచుకోవడం పెద్ద కష్టం కాదు.మన దేహానికి మంచి ఆరోగ్య ప్రణాళిక మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు మంచి క్రమశిక్షణ సహనం మీకు మంచి CIBIL స్కోర్ పెంచుకుతుంది.

CIBIL స్కోర్ ఎంత ఉండాలి :

CIBIL స్కోర్ ఎంత ఉండాలి :

ఇంకా మీ CIBIL స్కోర్ 800 నుండి 900 మధ్య ఉంటె ఏ బ్యాంకు ఐనా మీకు వెంటనే లోన్ ఇస్తుంది. 750 నుండి 850 ఉన్న కూడా మీ స్కోర్ బాగానే ఉన్నట్లై వీరికి కూడా ఆలస్యం లేకుండా బ్యాంకు లోన్ ఇస్తుంది.

ఇక 700 నుండి 750 ఉంటె మీరు ఎపుడో ఒకపుడు మీ రుణాలు కట్టకుండా లేట్ చేసింటారు.మీ తప్పులు సరిదిద్దుకుంటే మీ CIBIL స్కోర్ మాలి పెరుగుతుంది.ఇక 650 నుండి 700 ఉంటె మాత్రం గత చలింపులు దృష్టిలో ఉంచుకొని ఇష్టం ఐతే ఋణం ఇస్తారు తప్ప వెంటనే ఐతే ఎవ్వరు.కాబ్బటి మీ సిబిల్ స్కోర్ ని పెంచుకొనేకి ట్రై చేయండి.

English summary

ఒక్క పూటలో లోన్ CIBIL స్కోర్ సింపుల్ గ పెరగాలంటే..? | How To Increase CIBIL Score

If you are planning to apply for a loan or a credit card then you need to start working on improving your credit score soon. So, the first and foremost thing that you should concentrate on improving is your credit report. Any kind of disparity in the same can lead to rejection of loan application.
Story first published: Wednesday, February 21, 2018, 13:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X