For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువ‌ల్ ఫండ్ ఎన్ఏవీ అంటే అర్ధం ఏమిటి?

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రత్యేక లేదా నిర్ధిష్ట పథకం పనితీరు ఆ నికర ఆస్తుల విలువ (NAV) ద్వారా కనుగొంటారు. మదుపరుల నుండి సేకరించిన సొమ్మును సెక్యూరిటీస్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేస్తాయి. అ

|

ఒక మ్యూచువల్ ఫండ్ యొక్క ప్రత్యేక లేదా నిర్ధిష్ట పథకం పనితీరు ఆ నికర ఆస్తుల విలువ (NAV) ద్వారా కనుగొంటారు. మదుపరుల నుండి సేకరించిన సొమ్మును సెక్యూరిటీస్ మార్కెట్ లో మ్యూచువల్ ఫండ్స్ మదుపు చేస్తాయి. అర్ధమయ్యేరీతిలో చెప్పాలంటే, ఒక పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువే ఆ పథకం యొక్క నికర ఆస్తి విలువ(NAV).

మ్యూచువ‌ల్ ఫండ్ ఎన్ఏవీ విలువ‌

సెక్యూరిటీస్ మార్కెట్ విలువ ప్రతీరోజు మార్పు చెందడం వల్ల పథకం యొక్క NAVకూడా రోజువారీగా మారుతుంటుంది. పేర్కొన్న రోజుకు ఒక యూనిట్ యొక్క ఎన్ఎవి ఎంత అంటే ఆ యూనిట్ కలిగిన పథకం యొక్క సెక్యూరిటీస్ మార్కెట్ విలువను ఆ పథకంలో గల మొత్తం యూనిట్ల సంఖ్యలో భాగించగా వచ్చిన ఫలితమేనని చెప్పాలి. ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ పథకంలోగల సెక్యూరిటీస్ మార్కెట్ విలువ 200 లక్షల రూపాయలు అనుకుంటే ఆ మ్యూచువల్ ఫండ్ 10 లక్షల యూనిట్లను మదుపరులకు యూనిట్ 10 రూపాయల చొప్పున జారీ చేసి ఉంటే ఆ ఫండ్ యొక్క ఒక యూనిట్ ఎన్ఎవి 20 రూపాయలు అని అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ తమ యొక్క పథకం ఎన్ఎవిని రోజువారీగాగాని, వారానికొకసారి గాని పథకం యొక్క లక్షణాన్ని బట్టి ప్రకటించవలసి ఉంటుంది.

Read more about: mf mutual funds
English summary

మ్యూచువ‌ల్ ఫండ్ ఎన్ఏవీ అంటే అర్ధం ఏమిటి? | what is nav in mutual funds

Mutual funds as an investment class is being increasingly looked upon by investors for investment due to the numerous benefits it offers. So, while you are deciding to park your hard-earned money into such schemes, it would be to your advantage to know certain aspects of the same. One such aspect is pertaining to the declaration of NAV
Story first published: Saturday, June 3, 2017, 14:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X