For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎం పిన్‌ను రీసెట్ చేసుకోవ‌డం ఎలా?

పిన్ మార్చుకునేందుకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్; ఏటీఎమ్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే అందరికీ ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండే ఏటీఎమ్‌లో పిన్ రీసెట్ చేసుకోవ‌డం సులువే. ఏటీఎమ్ యంత్రంలో పిన్ రీసెట్ చేస

|

ఈ రోజుల్లో న‌గ‌దు తీసుకెళ్ల‌డం చాలా త‌క్కువైపోయింది. చాలా మందికి కార్డుల వాడ‌కం బాగా అల‌వాటైపోయింది. అయితే కొన్ని సార్లు పిన్ నంబ‌రు మర్చిపోతుంటారు. పిన్ మ‌ర‌చిపోతే పెద్ద‌గా కంగారు ప‌డాల్సిన ప‌ని లేదు. పిన్ మార్చుకునేందుకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్; ఏటీఎమ్‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే అందరికీ ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉండే ఏటీఎమ్‌లో పిన్ రీసెట్ చేసుకోవ‌డం సులువే. ఏటీఎమ్ యంత్రంలో పిన్ రీసెట్ చేసుకునే విధానం గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

ఏటీఎమ్ మెషీన్ల ద్వారా ఈ ప‌నుల‌న్నీ చేయొచ్చా?

 ఏటీఎం పిన్ మార్చుకునేందుకు

ఏటీఎం పిన్ మార్చుకునేందుకు

  • ఏటీఎమ్‌లో మీ కార్డు పెట్టండి
  • బ్యాంకింగ్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోండి
  • పిన్ జ‌న‌రేట్ లేదా ఏటీఎమ్ పిన్ రీసెట్ అనే ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేయాలి
  • ఖాతా సంఖ్య‌ను న‌మోదు చేయాలి
  • మీ ఫోన్ నంబ‌రును ఎంట‌ర్ చేయాలి
  • మీ మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వ‌స్తుంది
  • ఓటీపీని ఎంట‌ర్ చేసి మీ పిన్ నంబ‌రును మార్చుకోవ‌చ్చు.
  • ఇప్పుడు పాత పిన్ స్థానంలో స‌త్వ‌ర‌మే కొత్త పిన్ యాక్టివేట్ అవుతుంది.

ఏటీఎమ్ రీసెట్ చేసుకోవ‌డానికి ఉప‌క‌రించే వీడియో...

Read more about: atm pin bajaj banking
English summary

ఏటీఎం పిన్‌ను రీసెట్ చేసుకోవ‌డం ఎలా? | How to reset atm pin in ATM Machine

Some banks has been sending Personal Identification Number (PIN) for debit card holders through SMS instead of the sending physical copy by post. Otherwise also you can reset your pin in ATM. One Time Password (OTP) sent to the customer's mobile number which is registered with bank. with the help of account number and OTP you can reset your ATM PIN.
Story first published: Thursday, March 2, 2017, 12:41 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X