UPI Payments: భారీగా పెరిగిన యూపీఐ పేమెంట్స్.. ఆగస్టులో రూ. 10.72 లక్షల కోట్ల ట్రాన్సక్షన్స్..
దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకుంటున్నాయి. 2018లో నోట్ల రద్దు సందర్భంగా డిజిటల్ చెల్లింపులు చేయాలని కేంద్రం కోరింది. ఆ తర్వాత పలు యూపీఐ యాప్స్ వచ్చాయ...