దేశంలో డిజిటల్ పేమెంట్స్ ఊపందుకుంటున్నాయి. 2018లో నోట్ల రద్దు సందర్భంగా డిజిటల్ చెల్లింపులు చేయాలని కేంద్రం కోరింది. ఆ తర్వాత పలు యూపీఐ యాప్స్ వచ్చాయి. దీంతో డిజిటల్ పేమెంట్లు పెరిగాయి. కరోనా తర్వాత యూపీఐ పేమెంట్లు పెరుగుతూ వస్తున్నాయి. రూ 5 టీ నుంచి 50 వేల వరకు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు.

యూపీఐ యాప్స్..
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) 2016 సంవత్సరంలో ప్రారంభిచారు. ప్రతి ఒక్కరి ఫోన్ లో Paytm లేక Phonepe లేక Google Pay లేక BHIM UPI లేక అమెజాన్ పే ఉంటున్నాయి. కొద్దరి వద్ద అన్ని యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. వీధి వ్యాపారులు కూడా UPI ద్వారా డిజిటల్ చెల్లింపులు తీసుకుంటున్నారు. దేశంలో క్రమంగా యూపీఐ పేమెంట్స్ పెరుగుతున్నాయి.
6.57 బిలియన్లు..
అగస్టులో యూపీఐ ద్వారా దేశంలో మొత్తం రూ.10.72 లక్షల లావాదేవీలు జరినట్లు ఎన్ పీసీఐ తెలిపింది. ఈ సంఖ్య జూలైలో కంటే ఎక్కువని పేర్కొంది. జూలైలో యూపీఐ ద్వారా మొత్తం రూ.10.63 లక్షల కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిపింది. ఆగస్టు 2022లో మొత్తం 657 కోట్లు అంటే 6.57 బిలియన్ రెట్లు డబ్బు UPI ద్వారా లావాదేవీలు జరిగాయని వెల్లడించింది.

ఫాస్ట్ ట్యాగ్
UPI చెల్లింపు జూలైలో 628 కోట్లు అంటే 6.28 బిలియన్లు ట్రాన్సక్షన్స్ జరుగుతున్నాయని వివరించింది. అదే సమయంలో, జూన్‌లో మొత్తం 586 కోట్లు అంటే 5.86 బిలియన్ సార్లు UPI లావాదేవీలు జరిగినట్లు పేర్కొంది. జూలైలో మొదటిసారిగా దేశంలో UPI చెల్లింపులు 6 బిలియన్లకు పైగా లావాదేవీలను దాటాయి. ఆగస్టు నెలలో, టోల్ ప్లాజాల ఫాస్ట్ ట్యాగ్ ద్వారా మొత్తం రూ.4,245 లావాదేవీలు జరిగినట్లు ఎన్ పీసీఐ తెలిపింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications