Invesco Mutual Fund: రెండు ప్రభుత్వ బ్యాంకుల్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్
ఇన్వెస్కో మ్యూచువల్ ఫండ్ డిసెంబర్ 2022లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వాటాలను కొనుగోలు చేసింది. డిసెంబర్ 31, 2022 నాటికి అసెట...