Goodreturns  » Telugu  » Topic

Farmers

'జగన్ అనే నేను' రైతులకు ఇస్తున్న భరోసా ఇదే?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన 13 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ లో కొనసాగిన పాద యాత్ర ముగింపు సబ శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం పట్టణంలో పెద్ద ఎత్తున చేపట్టారు. {photo-feature}...
Ys Jagan Bumper Offer Ap Farmers Ichchapuram Meeting

ఆల్ ఫ్రీ అంటున్న రాజకీయ పార్టీలు?ఇంతకీ ఈ సంగతేంటో మిరే చూడండి?
దేశ ప్రజలకు ఆల్ ఫ్రీ అంటున్న ప్రభుత్వాలు ఏంటి అవాక్కయ్యారా అవునండి మీరు విన్నది నిజమే ఎన్నికల సీసన్ ముంచుకొస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ...
వ్య‌వ‌సాయ భూమి కోల్పోతున్నారా... చ‌ట్టం ద్వారా లాభం ఎలా పొందాలి?
భూసేకరణ చట్టం,2013ప్రజా ప్రయోజనాల కోసం చేసే భూసేకరణ (Land Acquisition) లో దశాబ్దాల తరబడి రైతులకు అన్యాయం జరుగుతోంది. పరిహారం పేరుతో వారికి చెల్లించే డబ్బు మార్కెట్ ధర కంటే ఎంతో తక్కువగా ఉండ...
Right Fair Compensation Transparency Land Acquisition Rehab
ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌రువు నివార‌ణ ప్రాజెక్టుతో 1.5 ల‌క్ష‌ల రైతుల ఇక్క‌ట్లు దూరం
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ద‌క్షిణ భాగం చాలా వ‌ర‌కూ క్షామ పీడితంగా ఉంది. ఇక్క‌డ వాతావ‌ర‌ణం, నేల స్వ‌భావం కార‌ణంగా నీరు నిల్వ ఉండే సామ‌ర్థ్యం ఎక్కువ ఉండ‌దు. వాతావ&zw...
Droughts May Be Thing The Past 1 65 Lakh Farmer Families And
రైతు రుణ మాఫీ స‌రైన నిర్ణ‌యం కాద‌న్న వైవీ రెడ్డి, ఆర్‌బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్
త‌ర‌చూ రుణం తీసుకుంటూ మ‌ళ్లీ క‌ట్టే సంస్కృతిని దెబ్బ‌తీస్తున్నందున వ్య‌వ‌సాయ రుణాల మాఫీ మంచిది కాద‌ని ఆర్బీఐ మాజీ గ‌వ‌ర్న‌ర్ వైవీ రెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. ద...
రూ. 2 లక్ష‌ల వ‌ర‌కూ రైతుల స‌రుకుల అమ్మ‌కాల‌కు పాన్ అవ‌స‌రం లేదు
నోట్ల ర‌ద్దు తర్వాత న‌గ‌దు లావాదేవీల‌ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం చాలా చ‌ర్య‌లు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల గుర్తింపు వివ‌రాలు ఉంటేనే క్ర‌య‌విక్ర‌యాల...
No Need Pan Upto 2 Lakh Value Sales Agriculturists
ఆదాయ‌పు ప‌న్ను ప‌రిమితి రూ.2.5 ల‌క్ష‌లుగానే ఉండాలి
ఆదాయ‌పు ప‌న్ను ప‌రిమితిని రూ.2.50 ల‌క్ష‌ల కంటే పెంచ‌కూడ‌ద‌ని, వ్య‌వ‌సాయేత‌ర రంగాల వారు వారి ఆదాయాన్ని వ్య‌వ‌సాయ ఆదాయంగా చూప‌కుండా అడ్డుకోవాల‌ని నీతిఆయోగ్ ప్ర&zw...
ప్రీమియం క‌ట్టారు... అయినా ప‌రిహారం రాలేదు...
భార‌తదేశంలో 60 శాతం పైగా జ‌నాభాకు వ్య‌వ‌సాయ‌మే జీవ‌నాధారం. అయితే ఒక‌సారి అధిక వ‌ర్షాలు, మ‌రోసారి క‌రువులు, వాతావ‌ర‌ణ మార్పులు వంటి వాటి కార‌ణంగా రైతులు ఆర్థికంగ...
Implementation Hurdles The Pmfby Is Creating Troubles Farmer
రైతు ఆత్మ‌హ‌త్య‌ల నివార‌ణ‌కు రుణ మాఫీలే ప‌రిష్కారమా?
రుతుప‌వ‌నాల విస్త‌ర‌ణ‌తో దేశంలో ప‌లు చోట్ల ఖ‌రీప్ సీజ‌న్ ప్రారంభ‌మైంది. కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌కు విత్త‌న స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. అయితే త‌మిళ‌...
రైతు రుణ మాఫీల భారం రూ. 1.5-2.3 ట్రిలియ‌న్‌
5 రాష్ట్రాల ఎన్నిక‌ల త‌ర్వాత యూపీలో గెలిచిన భాజ‌పా ప్ర‌భుత్వం దేశంలోని అతిపెద్ద రాష్ట్రంలో రైతు రుణ మాఫీని ప్ర‌క‌టించ‌డంతో దేశ‌వ్యాప్త చ‌ర్చ మొద‌లైంది. దీంతో ప‌...
Deterioration Credit Culture Is Will Add Potential Risk Banks
రైతుల‌కు స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు వ‌డ్డీ రాయితీ
రైతులు రూ.3 ల‌క్ష‌ల లోపు తీసుకునే స్వ‌ల్ప‌కాలిక రుణాల‌కు 7% వ‌డ్డీ రేటు కొన‌సాగనుంది. అదే గ‌డువుకు లోపు రుణాలు చెల్లించే వారికి 4% వ‌డ్డీకి రుణాలు అంద‌నున్నాయి. ఎందుకం...
The Interest Subvention Scheme 2017 18 Has Been Approved Th
వ్య‌వ‌సాయ రంగంలో ఉన్న స్టార్ట‌ప్‌లు
భార‌త‌దేశంలో ఎక్కువ మంది వ్య‌వ‌సాయంపై ఆధార‌ప‌డి ప‌నిచేస్తున్నారు. కానీ అందులో ఎక్కువ ఆదాయం రావడం లేదు. అందుకే ఏటేటా ప్ర‌భుత్వాలు ఎన్ని ప‌థ‌కాలు ప్ర‌క‌టిస్తున్...

Get Latest News alerts from Telugu Goodreturns

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more