Parle: 93 ఏళ్ల పార్లే కంపెనీ ఎలా పుట్టిందో తెలుసా..? బ్రిటీష్ బిస్కెట్లకు పోటీగా నిలిచి.. స్వతంత్ర పోరాటంలో..
Parle G: మనలో పార్లేజీ బిస్కెట్లు తెలియని వారు ఉండరనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే మన చిన్ననాటి సాయంత్రపు సమయాల్లో స్నాక్స్ అది. అమ్మా ఆకలేస్తోంది అనగానే ...