నిజంగా బంగారం మంచి పెట్టుబడేనా?
ఏ ఇతర ఆస్తులతో పోల్చి చూసినా బంగారం ద్రవ్య మార్పిడి, ఇది ఆమోదయోగ్యమైనంతలా మరేదీ కాదు. చాలా దేశాలు దీన్ని ఒక విశ్వవ్యాప్తమైన లోహ వస్తువుగాను, కరెన్సీ ఫ్యూచర్ల భద్రత కోసం, ట్రెజరీల్లోనూ ద
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి?
బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. మూడు వారాల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరకు శుక్రవారం పరుగు ఆపింది. బంగారు దుకాణాల యజమానుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో ధరలు పడిపోయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో వెండి ధర కూడా భారీగా తగ్గింది. ఈరోజు బంగారం ధర రూ. 400, వెండి ధర రూ. 490 తగ్గింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.29,500, కిలో వెండి రూ.42,250 పలుకుతోంది.
దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నో వందల సంవత్సరాల నుంచి బంగారం ఆమోదయోగ్యమైన వస్తు మార్పిడి సాధనంగా ఉంది. అంతర్జాతీయంగా దానికి ఉన్న ప్రాముఖ్యత కారణంగా అందరి వద్దా చెల్లుబాటయ్యే కరెన్సీలా ఉంది. చాలా ఇతర లోహాలు, వస్తువులు కాలక్రమంలో వస్తు విలువను కోల్పోయినా పసిడి అలా కాలేదు. కొన్ని సంవత్సరాల ముందు ప్రధాన నగరాలయిన ముంబయి, ఢిల్లీ,హైదరాబాద్, విజయవాడ, ప్రొద్దుటూరు, విశాఖ పట్నం లాంటి నగరాల్లో బంగారం ధరలను చూస్తే ఇవేనా మన నగరాలు అనేంతలా ఇప్పుడు బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో చాలా చోట్ల బంగారం దుకాణాలు వెలిశాయి. దీంతో బులియన్ మార్కెట్ ఏర్పడి ప్రతి రోజూ బంగారం రేటును నిర్ణయించి ప్రకటించే పరిస్థితి వచ్చింది. బంగారాన్ని కొన్నా మార్కెట్ ధర ఉంటుంది కాబట్టి మన పెట్టుబడికి డోకా ఉండదు. అంతే కాకుండా బంగారం ఎప్పుడు కావాలంటే అప్పుడు సొమ్ము చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఏ ఇతర ఆస్తులతో పోల్చి చూసినా బంగారం ద్రవ్య మార్పిడి, ఇది ఆమోదయోగ్యమైనంతలా మరేదీ కాదు. చాలా దేశాలు దీన్ని ఒక విశ్వవ్యాప్తమైన లోహ వస్తువుగాను, కరెన్సీ ఫ్యూచర్ల భద్రత కోసం, ట్రెజరీల్లోనూ దాస్తున్నాయి. సాధారణంగా బంగారం ఎప్పటికీ దాని విలువను కోల్పోదు. కొన్ని కారణాల వల్ల బంగారం రేట్లలో మార్పులు వస్తున్నప్పటికీ దాని విలువ భారీగా పతనమై ప్రజల్లో దాని పట్ట అసక్తిపోయే సందర్భమే రాలేదు.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. ఏప్రిల్ 1, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరాలు వద్దు.. పసిడి పెరుగుదలపై షాకింగ్ న్యూస్ చెప్పిన బ్యాంకింగ్ దిగ్గజం..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..

Gold: ఐసీఐసీఐ బ్యాంక్‌లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications