For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2-3 ఏళ్లపై 7.30 శాతం వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులు ఇవే

|

డెట్ కేటగిరీ కిందకు వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడి ద్వారా సేవింగ్స్ అకౌంట్ కంటే మెరుగైన రాబడి హామీ ఉంటుంది. పెట్టుబడులకు సంబంధించి రిస్క్ తీసుకోవడానికి ఆసక్తి చూపనివారు ఫిక్స్డి డిపాజిట్ పథకాల వైపు మొగ్గు చూపుతారు. వృద్ధులు ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ఎక్కువగా ఆధారపడతారు. వడ్డీ తక్కువగా ఉన్నప్పటికీ, గ్యారంటీ హామీతో లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కలిగినవారు ఫిక్స్డ్ డిపాజిట్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఏడు రోజుల నుండి పదేళ్ల కాలపరిమితి వరకు ఉంటాయి. DICGC డిపాజిట్ కవరేజీ ఉంటుంది. రెండు నుండి మూడేళ్ల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకునే వారికి 7.50 శాతం వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులను తెలుసుకుందాం.

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు సాధారణ పౌరులకు 7 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 7.30 శాతంగా ఉంది. రెండు నుండి మూడేళ్ల కాలపరిమితిపై రూ.2 కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పైన వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

- 7 days to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.25%,

- 15 days to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.25%,

- 46 days to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,

- 91 days to 6 months - రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.75%,

- Above 6 months to 9 months - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,

- Above 9 months to less than 1 Year - రెగ్యులర్ వడ్డీ రేటు 5.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 1 Year to 1 Year 6 Months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,

- Above 1 Year 6 Months to 2 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,

- Above 2 Years to less than 3 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 3 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 7.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.30%.

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ వడ్డీ రేటు 6.50 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7 శాతంగా ఉంది.

- 7-14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 2.50%,

- 15-60 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.50%,

- 61-90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,

- 91-180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,

- 181-364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.00%,

- 1 Year[365 Days] - రెగ్యులర్ వడ్డీ రేటు 6.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.75%,

- > 1 Year - 2 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%,

- >2 Years-3 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%.

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

నార్త్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ వడ్డీ రేటు 6.75 శాతం, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 7.25 శాతంగా ఉంది.

- 7-14 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5,

- 15-29 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5,

- 30-45 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.5,

- 46-90 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.5, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4,

- 91-180 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.5,

- 181-365 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 5, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.5,

- 366 days to 729 days - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25,

- 730 days to less than 1095 - రెగ్యులర్ వడ్డీ రేటు 6.75, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.25.

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో సాధారణ వడ్డీ రేటు 6.50 శాతంగా, సీనియర్ సిటిజన్స్‌కు 7 శాతంగా ఉంది.

- 7 Days to 29 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 2.90%, సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటు 3.40%,

- 30 Days to 89 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.00%,

- 90 Days to 179 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.75%,

- 180 Days to 364 Days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.25%,

- 1 Year to 2 Years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 2 Years and 1 Day to 3 years - రెగ్యులర్ వడ్డీ రేటు 6.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 7.00%.

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకు

ఆర్బీఎల్ బ్యాంకులో 24 నెలల నుండి 36 నెలలకు సాధారణ వడ్డీ రేటు 6 శాతం, సీనియర్ సిటిజన్స్‌కు 6.5 శాతం ఉంది.

- 7 days to 14 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 3.75%,

- 15 days to 45 days - రెగ్యులర్ వడ్డీ రేటు 3.75%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.25%,

- 46 days to 90 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 4.50%,

- 91 days to 180 days - రెగ్యులర్ వడ్డీ రేటు 4.50%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.00%,

- 181 days to 240 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.50%,

- 241 days to 364 days - రెగ్యులర్ వడ్డీ రేటు 5.25%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 5.75%,

- 12 months to less than 24 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%,

- 24 months to less than 36 months - రెగ్యులర్ వడ్డీ రేటు 6.00%, సీనియర్ సిటిజన్ వడ్డీ రేటు 6.50%.

English summary

2-3 ఏళ్లపై 7.30 శాతం వడ్డీ రేటు అందిస్తున్న బ్యాంకులు ఇవే | Top 5 Banks Promising Returns Up To 7.30% On Fixed Deposits of 2-3 Years

A fixed deposit investment, which falls under the debt category, is a guaranteed promise for better returns than a savings account. Fixed deposit investments are excellent for both regular and elderly individuals who have zero risk tolerance capacity and want a consistent flow of income from their investment
Story first published: Friday, October 22, 2021, 19:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X