For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ బంపరాఫర్ మరో 3 రోజులే: రూ.10,000 వరకు ఆదా, SBI స్పెషల్ బెనిఫిట్స్ ఎన్నో

|

షాపింగ్ చేసేవారికి, చేయాలనుకునే వారికి బిగ్ గిఫ్ట్. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) గత ఏడాది తన డిజిటల్ ప్లాట్ ఫామ్ యోనో షాపింగ్ ఫెస్టివెల్‌ను లాంచ్ చేసింది. తాజాగా, 2.0 వర్షన్‌ను మరోసారి ఆఫర్లు ప్రకటించింది. తమ కస్టమర్లకు క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ తదితర ఆఫర్లు ఇచ్చింది. ఇప్పటికే ప్రారంభమైన ఈ షాపింగ్ ఫెస్ట్ మరో మూడు రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ గురించి తెలుసుకోండి...

ఈ SBI కార్డు బ్లాక్ చేస్తారు, కొత్త EVM కార్డు కోసం ఇలా అప్లై చేయండిఈ SBI కార్డు బ్లాక్ చేస్తారు, కొత్త EVM కార్డు కోసం ఇలా అప్లై చేయండి

యోనో ద్వారా ఆఫర్లు

యోనో ద్వారా ఆఫర్లు

ఎస్బీఐ యోనో షాపింగ్ ఫెస్టివెల్ ద్వారా 50 శాతం వరకు డిస్కౌంట్లు ఉన్నాయి. 10 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. హోమ్ లోన్, ఆటో లోన్, ఇతర లోన్లపై మంచి ఆఫర్లు ప్రకటించింది. ఎస్బీఐ డిజిటల్ ప్లాట్‌ఫాం యోనో ద్వారా ఈ ఆఫర్లు అందిస్తోంది.

50 శాతం డిస్కౌంట్, 10 శాతం క్యాష్ బ్యాక్

50 శాతం డిస్కౌంట్, 10 శాతం క్యాష్ బ్యాక్

- యోనో షాపింగ్ ఫెస్టివెల్ డిసెంబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది.

- వివిధ కేటగిరీల్లోని 17 మర్చంట్ పార్ట్‌నర్స్ నుంచి యోనో యూజర్లు 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

- SBI క్రెడిట్, డెబిట్ కార్డులపై ఎక్స్‌క్లూజివ్ 10% క్యాష్ బ్యాక్ అదనం. అంటే మర్చంట్లు ఇచ్చే డిస్కౌంట్లకు 10 శాతం తోడవుతుంది.

- ప్రస్తుతం యోనో 100కు పైగా ఈ-మర్చంట్స్‌ను కలిగి ఉంది.

- ఈ ఫెస్టివ్ సీజన్‌లో అదనంగా 17 ఈ-కామర్స్ మర్చంట్స్ ఆఫర్లు అందిస్తోంది.

- ఇందులో అమెజాన్, లైఫ్ స్టైల్ స్టోర్స్, థామస్ కుక్, ఈసీమైట్రిప్, ఓయో, పెప్పర్ ఫ్రై తదితర సంస్థలు ఉన్నాయి.

ఆటో లోన్, హోమ్ లోన్

ఆటో లోన్, హోమ్ లోన్

- హోమ్ లోన్, ఆటో లోన్ పైన కూడా బెనిఫిట్స్ ఉన్నాయి.

- డిసెంబర్ 31వ తేదీ వరకు ఆటో లోన్ పైన జీరో ప్రాసెసింగ్ ఫీజు

- గృహ రుణాలపై కన్సాలిడేటెడ్ ప్రాసెసింగ్ ఫీజుపై 50 శాతం డిస్కౌంట్‌తో పాటు తక్షణ ఆమోదముద్ర లభిస్తుంది.

- ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గిఫ్టింగ్, జ్యువెల్లరీ, ఫర్నీచర్, ట్రావెల్, హాస్పిటాలిటీ పైన యోనో సీజన్ ఫెస్టివల్ 5 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తోంది.

- ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు హోల్డర్స్‌కు రూ.2,500 వరకు ఖర్చుపై 10 శాతం క్యాష్ బ్యాక్ అదనపు ప్రయోజనం. అయితే మినిం రూ.1,000 కొనుగోలు ఉండాలి.

అమెజాన్ ఆఫర్లు...

అమెజాన్ ఆఫర్లు...

- ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా కొనుగోలు చేస్తే 5% క్యాష్ బ్యాక్. అలాగే టాప్ 100 స్పెండర్స్‌కు ప్రతి రోజు రూ.1,000 క్యాష్ బ్యాక్ వస్తుంది.

- లైఫ్ స్టైల్ స్టోర్స్‌లో 30 శాతం వరకు ఆఫర్లు ఉన్నాయి.

- తనిష్క్‌లో జ్యువెల్లరీ కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు ఉంది. ట్రాన్సాక్షన్ పరిమితి రూ.5 వేలు.

కార్లపై రూ.10,000 వరకు యాక్సెసరీస్ ఉచితం

కార్లపై రూ.10,000 వరకు యాక్సెసరీస్ ఉచితం

- హ్యుండాయ్ కారు కొనుగోలుపై రూ.5,000 అదనపు క్యాష్ డిస్కౌంట్ ఉంది.

- టాటా మోటార్స్ కారు కొనుగోలుపై రూ.10,000 విలువైన యాక్సెసరీస్ ఉచితం.

- రెనాల్ట్ కారుపై రూ.10,000 విలువైన యాక్సెసరీస్ ఉచితం.

- మహీంద్రా కారుపై రూ.5,000 విలువ కలిగిన యాక్సెసరీస్ ఉచితం.

- ఫోర్డ్ కారుపై రూ.22,000 యాక్సెసరీస్ ఉచితం.

ఇందులో 50 శాతం నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్

ఇందులో 50 శాతం నుంచి రూ.10,000 వరకు డిస్కౌంట్

- పెప్పర్ ప్రైలో 50 శాతం వరకు డిస్కౌంట్ ఉంది.

- ఫస్ట్ క్రై డాట్ కామ్‌లో 45 శాతం వరకు తగ్గింపు ఉంది.

- ఓయోలో హోటల్ బుకింగ్స్ పైన 40 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు ఉంది.

- ఈజీ మై ట్రిప్ ద్వారా టిక్కెట్స్ బుక్ చేస్తే రూ.7,500 వరకు డిస్కౌంట్ ఉంది.

- థామస్ కుక్ డాట్ ఇన్ ద్వారా హాలీడేస్ ప్యాకేజీ బుకింగ్స్‌పై రూ.10,000 వరకు తగ్గింపు.

కార్డుపై 10 శాతం

కార్డుపై 10 శాతం

- ప్రతి కొనుగోలుకు షరతులు వర్తిస్తాయి.

- అలాగే ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్ ఉంది.

- గత ఏడాది యోనో షాపింగ్ ఫెస్టివెల్‌కు (YSF) అద్భుతమైన స్పందన వచ్చిందని, వచ్చే హాలీడేస్ సీజన్‌లో మరోసారి అందుకే తీసుకు వచ్చామని ఎస్బీఐ చెబుతోంది.

English summary

ఈ బంపరాఫర్ మరో 3 రోజులే: రూ.10,000 వరకు ఆదా, SBI స్పెషల్ బెనిఫిట్స్ ఎన్నో | SBI YONO Shopping Festival: Up to 50% discount, 10% cashback, home loan, auto loan benefits and more

In a big gift to shopping enthusiasts, State Bank of India (SBI), after the successful launch of YONO Shopping Festival (YSF) last year on its comprehensive digital platform, has announced the 2.0 version with an exclusive range of discounts, cashbacks and offers for its customers.
Story first published: Wednesday, December 11, 2019, 15:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X