For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నెలకు రూ.12000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.1 కోటి!

|

రిస్క్‌లేని రిటర్న్స్ కోసం, ట్యాక్స్ సేవింగ్స్ కోసం చాలామంది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF)లో పెట్టుబడికి ఆసక్తి చూపిస్తారు. ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ కింద మినహాయింపు ఉంటుంది. క్యాపిటల్ రిస్క్ లేని ప్రభుత్వ స్మాల్ సేవింగ్స్ స్కీం ఇది. పీపీఎఫ్ వడ్డీ రేటును ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఓసారి సమీక్షిస్తుంది. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఇతర గ్యారెంటీ రిటర్న్ ప్రోడక్ట్స్‌తో పోలిస్తే ఈ వడ్డీ రేటు కాస్త ఎక్కువేనని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఒక సంవత్సరంలో ఒకరు రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో పెట్టుబడి పెట్టవచ్చు.

వీపీఎఫ్

వీపీఎఫ్

వేతనంలో కొంత ఇన్వెస్ట్ చేయాలనుకునేవారికి ఈపీఎఫ్ మంచి ఆప్షన్. ఒకవేళ ఇప్పటికే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ చేస్తుంటే కనుక అందులోనే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్(VPF) ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈపీఎఫ్ కొనసాగింపు పథకమే VPF. సాధారణంగా మనం ఈపీఎఫ్‌లో బేసిక్ పేలో 12 శాతం ఉంటుంది. VPF ద్వారా బేసిక్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈపీఎఫ్‌లో మాదిరి రాబడి ఉంటుంది.

రూ.12000 ఇన్వెస్ట్ చేస్తే

రూ.12000 ఇన్వెస్ట్ చేస్తే

మీరు పీపీఎఫ్‌లో ప్రతి నెల రూ.12,000 ఇన్వెస్ట్ చేస్తే 15 సంవత్సరాల తర్వాత మీ పెట్టుబడి రూ.39,05480.85కి చేరుకుంటుంది. ప్రతి అయిదేళ్ల బ్లాక్ పీరియడ్‌కు ఓసారి ఎక్స్‌టెండ్ చేస్తారు. మూడుసార్లు మొత్తం 15 సంవత్సరాలు. అప్పుడు కార్పస్ రూ.1.09 కోట్లు అవుతుంది.

కోటి రూపాయలకు పైగా

కోటి రూపాయలకు పైగా

ఒక వ్యక్తి తన 25 ఏళ్ల వయస్సులో నెలకు రూ.12000 పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తే పదిహేనేళ్లలో అంటే 40 సంవత్సరాలు వచ్చే సరికి మొత్తం రూ.39 లక్షలు అవుతుంది. మొత్తం రిటర్న్స్ రూ.1.09 కోట్లు అవుతుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 7.10 శాతంగా ఉంది.

English summary

నెలకు రూ.12000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లలో రూ.1 కోటి! | Rs 12,000 monthly investment for 15 years can help you accumulate Rs 1.09 crore corpus

Public Provident Fund or PPF is one of the most preferred investment schemes used by risk-averse investors to accumulate a bigger tax-free corpus for their retirement. It also helps you to save tax every year under Section 80C of the Income Tax Act 1961. As it is a government-backed small savings scheme there is no capital risk.
Story first published: Monday, May 17, 2021, 10:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X