For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IIFL హోమ్ ఫైనాన్స్ NCD విన్-విన్ ఆఫర్: ఇన్వెస్ట్ చేయవచ్చా?

|

కంపెనీలు NCD లేదా నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ ద్వారా నిధులు సమీకరిస్తాయి. కంపెనీ ఈక్విటీ లేదా స్టాక్స్‌గా మార్చే అవకాశం లేనందున వీటిని నాన్-కన్వర్టబుల్‌గా పేర్కొంటారు. ఇప్పుడు IIFL NCD జారీ చేసిన తాజా అన్‌సెక్యూర్డ్ NCD గురించి తెలుసుకోండి. IIFL హోమ్ ఫైనాన్స్ రూ.1000 కోట్లు సమీకరిస్తోంది. NCD పది శాతం రాబడిని ఇవ్వనుంది. ప్రస్తుతం ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అయిదు నుండి పదేళ్ల కాలానికి 5.4 శాతం స్థిర ఆదాయం వస్తుంది. దీంతో పోలిస్తే ఇది ఎక్కువ. అందుబాటులో ఉన్న పెట్టుబడి ఆప్షన్ ఎంపికలో భాగంగా ఈ NCD గురించి తెలుసుకోండి...

ఇష్యూ వివరాలు

ఇష్యూ వివరాలు

ఇష్యూ ఆఫర్ తేదీ: జూలై 6వ తేదీన ఇష్యూ ఓఫెన్ అయింది. జూలై 28వ తేదీ వరకు సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉంది.

ఇష్యూ ధర/ఫేస్ వ్యాల్యూ - రూ.1000 /NCD

ఇష్యూ క్లోజ్ తేదీ: 28 జూలై 2021

రిజిస్టర్.. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్

అలాట్‌మెంట్... ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వీస్

ఇష్యూ ధర రూ.1000

ఫేస్ వ్యాల్యూ రూ.1000

మినిమం అప్లికేషన్ రూ.10,000 (10NCDs)

ఇష్యూ సైజ్ - రూ.10,000 మిలియన్లు (రూ.1000 కోట్లు)

క్రెడిట్ రేటింగ్స్ క్రిసిల్AA/ఔట్ లుక్ స్టేబుల్, బ్రిక్ వర్క్ AA+

కంపెనీ ప్రొఫైల్

కంపెనీ ప్రొఫైల్

IIFL ఫైనాన్స్ అనుబంధ సంస్థ IIFL హోమ్ ఫైనాన్స్. ఇది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ. కంపెనీ హోమ్ లోన్స్‌ను ఆఫర్ చేస్తుంది. అలాగే సెక్యూర్డ్ లోన్, అఫోర్డబుల్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ లోన్స్‌ను అందిస్తోంది.

రేటింగ్

రేటింగ్

క్రిసిల్ రేటింగ్ AA, ఔట్ లుక్ స్టేబుల్, బ్రిక్ వర్క్ AA+. NCD పైన వచ్చే వడ్డీకి పన్ను చెల్లించవలసి ఉంటుంది. కాగా, IIFL హోమ్ ఫైనాన్స్ NCD ఇన్వెస్టర్లకు, కంపెనీకి విన్-విన్ అని చైర్మన్ నిర్మల్ జైన్ చెప్పారు.

English summary

IIFL హోమ్ ఫైనాన్స్ NCD విన్-విన్ ఆఫర్: ఇన్వెస్ట్ చేయవచ్చా? | IIFL Home Loan NCD Issue Offers Up To 10 percent: Should You Invest?

NCDs or non-convertible debentures are instruments issuing which companies raise funds. These are referred to as non-convertible as they do not have the option of conversion into company equity or stocks.
Story first published: Thursday, July 8, 2021, 13:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X