For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంకు, ఎంతంటే?

|

తమ కస్టమర్లు, వారి వ్యక్తిగత ఆర్థిక అవసరాలు తీర్చడానికి యాక్సిస్ బ్యాంకు వివిధ రకాల ఫిక్స్డ్ డిపాజిట్ సేవలను అందిస్తోంది. ఇందులో యాక్సిస్ ఎక్స్‌ప్రెస్ FD, ఫిక్స్డ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ట్యాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాిట్, ఫిక్స్డ్ డిపాజిట్ ప్లస్, ఆటో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్స్ పైన ప్లెక్సిబుల్ పదవీకాలం, కనీస డిపాజిట్ పరిమితి, సీమ్‌లెస్ ఫండ్ ట్రాన్సుఫర్, ఆన్‌లైన్ అకౌంట్ ఓపెనింగ్, రీ-ఇన్వెస్ట్‌మెంట్ డిపాజిట్, మల్టిపుల్ ఇంటరెస్ట్ పేఔట్ ఆప్షన్స్ సహా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంకు ఇటీవల దేశీయ ఫిక్స్డ్ డిపాజిట్, ఎన్నారై ఫిక్స్డ్ డిపాజిట్, FCNR డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. నవంబర్ 1వ తేదీ నుండి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చాయి. ఇటీవల అమలులోకి వచ్చిన వడ్డీ రేట్లు కింద చూడండి.

యాక్సిస్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

యాక్సిస్ బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు

యాక్సిస్ బ్యాంకు రెగ్యులర్ కస్టమర్లకు ఏడు రోజుల నుండి 29 రోజుల కాలపరిమితి ఫిక్స్డ్ డిపాజిట్ పైన 2.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. 30 రోజుల నుండి 3 నెలల కాలపరిమితిపై 3 శాతం, ఏడాది లోపు కాలపరిమితి పైన 4.40 శాతం వడ్డీ రేటు అందిస్తోంది. 1 సంవత్సరం నుండి 1 సంవత్సరం 5 రోజుల కాలపరిమితిపై 5.10 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

- 7 days to 14 days వడ్డీ రేటు 2.5 శాతం,

- 15 days to 29 day వడ్డీ రేటు 2.5 శాతం,

- 30 days to 45 days వడ్డీ రేటు 3 శాతం,

- 46 days to 60 days వడ్డీ రేటు 3 శాతం,

- 61 days to less than 3 months వడ్డీ రేటు 3 శాతం,

- 3 months to less than 4 months వడ్డీ రేటు 3.5 శాతం,

- 4 months to less than 5 months వడ్డీ రేటు 3.5 శాతం,

- 5 months to less than 6 months వడ్డీ రేటు 3.5 శాతం,

- 6 months to less than 7 months వడ్డీ రేటు 4.4 శాతం,

- 7 months to less than 8 months వడ్డీ రేటు 4.4 శాతం,

- 8 months to less than 9 months వడ్డీ రేటు 4.4 శాతం,

- 9 months to less than 10 months వడ్డీ రేటు 4.4 శాతం,

- 10 months to less than 11 months వడ్డీ రేటు 4.4 శాతం,

- 11 months to less than 11 months 25 days వడ్డీ రేటు 4.4 శాతం,

- 11 months 25 days to less than 1 year వడ్డీ రేటు 4.4 శాతం,

- 1 year to less than 1 year 5 days వడ్డీ రేట 5.1 శాతం,

- 1 year 5 days to less than 1 year 11 days వడ్డీ రేటు 5.15 శాతం,

- 1 year 11 days to less than 1 year 25 days వడ్డీ రేటు 5.2 శాతం,

- 1 year 25 days to less than 13 months వడ్డీ రేటు 5.2 శాతం,

- 13 months to less than 14 months వడ్డీ రేటు 5.1 శాతం,

- 14 months to less than 15 months వడ్డీ రేటు 5.1 శాతం,

- 15 months to less than 16 months వడ్డీ రేటు 5.1 శాతం,

- 16 months to less than 17 months వడ్డీ రేటు 5.1 శాతం,

- 17 months to less than 18 months వడ్డీ రేటు 5.1 శాతం,

- 18 months to less than 2 years వడ్డీ రేటు 5.25 శాతం,

- 2 years to less than 30 months వడ్డీ రేటు 5.4 శాతం,

- 30 months to less than 3 years వడ్డీ రేటు 5.4 శాతం,

- 3 years to less than 5 years వడ్డీ రేటు 5.4 శాతం,

- 5 years to 10 years వడ్డీ రేటు 5.75.

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు

సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు

- 7 days to 14 days వడ్డీ రేటు 2.5 శాతం,

- 15 days to 29 day వడ్డీ రేటు 2.5 శాతం,

- 30 days to 45 days వడ్డీ రేటు 3 శాతం,

- 46 days to 60 days వడ్డీ రేటు 3 శాతం,

- 61 days to less than 3 months వడ్డీ రేటు 3 శాతం,

- 3 months to less than 4 months వడ్డీ రేటు 3.5 శాతం,

- 4 months to less than 5 months వడ్డీ రేటు 3.5 శాతం,

- 5 months to less than 6 months వడ్డీ రేటు 3.5 శాతం,

- 6 months to less than 7 months వడ్డీ రేటు 4.65 శాతం,

- 7 months to less than 8 months వడ్డీ రేటు 4.65 శాతం,

- 8 months to less than 9 months వడ్డీ రేటు 4.65 శాతం,

- 9 months to less than 10 months వడ్డీ రేటు 4.65 శాతం,

- 10 months to less than 11 months వడ్డీ రేటు 4.65 శాతం,

- 11 months to less than 11 months 25 days వడ్డీ రేటు 4.65 శాతం,

- 11 months 25 days to less than 1 year వడ్డీ రేటు 4.65 శాతం,

- 1 year to less than 1 year 5 days వడ్డీ రేట 5.8 శాతం,

- 1 year 5 days to less than 1 year 11 days వడ్డీ రేటు 5.85 శాతం,

- 1 year 11 days to less than 1 year 25 days వడ్డీ రేటు 5.85 శాతం,

- 1 year 25 days to less than 13 months వడ్డీ రేటు 5.85 శాతం,

- 13 months to less than 14 months వడ్డీ రేటు 5.75 శాతం,

- 14 months to less than 15 months వడ్డీ రేటు 5.75 శాతం,

- 15 months to less than 16 months వడ్డీ రేటు 5.75 శాతం,

- 16 months to less than 17 months వడ్డీ రేటు 5.75 శాతం,

- 17 months to less than 18 months వడ్డీ రేటు 5.75 శాతం,

- 18 months to less than 2 years వడ్డీ రేటు 5.9 శాతం,

- 2 years to less than 30 months వడ్డీ రేటు 6.05 శాతం,

- 30 months to less than 3 years వడ్డీ రేటు 6.05 శాతం,

- 3 years to less than 5 years వడ్డీ రేటు 6.05 శాతం,

- 5 years to 10 years వడ్డీ రేటు 6.05.

ఎన్నారై డిపాజిట్ వడ్డీ రేటు

ఎన్నారై డిపాజిట్ వడ్డీ రేటు

- 1 Y < 1 Y 5 D - వడ్డీ రేటు 5.1 శాతం,

- 1 Y 5 D < 1 Y 11 D 5.15 శాతం,

- 1 Y 11 D < 1Y 25 D 5.2 శాతం,

- 1Y 25 D < 13 M 5.2 శాతం,

- 13 M < 14 M 5.1 శాతం,

- 14 M < 15 M 5.1 శాతం,

- 15 M < 16 M 5.1 శాతం,

- 16 M < 17 M 5.1 శాతం,

- 17 M < 18 M 5.1 శాతం,

- 18 M < 2 Y 5.25 శాతం,

- 2 Y < 30 M 5.4 శాతం,

- 30 M < 3 Y 5.4 శాతం,

- 3 Y < 5 Y 5.4 శాతం,

- 5 Y to 10 Y 5.75 శాతం.

English summary

ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించిన యాక్సిస్ బ్యాంకు, ఎంతంటే? | Axis Bank Revises Interest Rates On Fixed Deposits

To cater to all types of customers and their personal financial needs, Axis Bank offers a range of deposit options such as Express FD, Fixed Deposits, Recurring Deposits, Tax Saver Fixed Deposit, Fixed Deposit Plus, and Auto Fixed Deposit.
Story first published: Friday, November 5, 2021, 14:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X