For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్ట్ ఆఫీస్ కు సంబందించిన తాజా ATM రూల్స్?

ఇండియా పోస్ట్ లేదా డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్ దాని సేవింగ్ ఖాతా, స్థిర డిపాజిట్ ఖాతా, సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS) ఖాతా మరియు రిక్యూరింగ్ డిపాజిట్ ఖాతా వంటి అనేక రకాల ఖాతాలను అందిస్తుంది.

By bharath
|

ఇండియా పోస్ట్ లేదా డిపార్ట్మెంట్ అఫ్ పోస్ట్ దాని సేవింగ్ ఖాతా, స్థిర డిపాజిట్ ఖాతా, సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం (SCSS) ఖాతా మరియు రిక్యూరింగ్ డిపాజిట్ ఖాతా వంటి అనేక రకాల ఖాతాలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా 1.5 లక్షల పోస్టాఫీసులు కలిగి ఉన్న ఇండియా పోస్ట్ యొక్క సేవింగ్ అకౌంట్ ATM సౌకర్యం కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాను తెరవడానికి కనీస చెల్లింపు రూ.20 రూపాయలు.ఇండియా పోస్ట్ వెబ్సైట్ ప్రకారం - భారతదేశం పోస్ట్ దాని పొదుపు ఖాతాలో డిపాజిట్ మీద సంవత్సరానికి 4 శాతం వడ్డీని చెల్లిస్తుంది అని- indiapost.gov.in లో తెలిపింది.

ATM లావాదేవీ పరిమితులు మరియు ఇండియా పోస్ట్ ద్వారా నిర్దేశించిన ఛార్జీలు క్రింద ఇవ్వబడ్డాయి:

1. ఇండియా పోస్ట్ నగదు ఉపసంహరణలు ఎటిఎం కార్డు ద్వారా రోజుకి రూ. 25,000 రూపాయలు.ఇండియా పోస్ట్ యొక్క వెబ్సైట్ ప్రకారం నగదు ఉపసంహరణ పరిమితి రూ.10,000 రూపాయలు ప్రతి లావాదేవికి వర్తిస్తాయని తెలిపింది.

2. పోస్టుల శాఖ తన ATM లలో ఐదు లావాదేవీలను ఉచితంగా అందిస్తుంది.మెట్రో నగరాల్లోని ఇతర బ్యాంకుల ఎటిఎంలలో ఉపయోగించినప్పుడు, డెబిట్ కార్డు కు ఒక నెలలో మూడు ఉచిత లావాదేవీలను పోస్ట్ ఆఫీస్ అనుమతిస్తుంది.

3. ఇతర బ్యాంకుల ఎటిఎమ్లలో, ఉచిత లావాదేవీల సంఖ్యకు మించిన ఏదైనా లావాదేవీ చేసినచో రూ. 20 రూపాయలు ప్లస్ జిఎస్టి వర్తించే అవకాశం ఉందని (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్), ఇండియా పోస్ట్ తెలిపింది.

పోస్ట్ ఆఫీస్ కు సంబందించిన తాజా ATM రూల్స్?

Read more about: post office atm
English summary

పోస్ట్ ఆఫీస్ కు సంబందించిన తాజా ATM రూల్స్? | Post Office New ATM Rules?Cash Withdrawal Charges, Transaction Limits, Other Details

India Post or Department of Post offers several types of accounts such as saving account, fixed deposit account, senior citizen savings scheme (SCSS) account and recurring deposit account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X