For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ పాలసీ చేయడం వలన మీ ఆరోగ్యం 100 శాతం క్షేమం.

మన దేశం లో అనేక మంది పలు ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారు,ఇంకొంత మంది అంతు చిక్కని వ్యాధులతో భాదపడుతూ వైద్యానికి డబ్బులేక తనువు చాలిస్తున్నారు.

By bharath
|

మన దేశం లో అనేక మంది పలు ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్నారు,ఇంకొంత మంది అంతు చిక్కని వ్యాధులతో భాదపడుతూ వైద్యానికి డబ్బులేక తనువు చాలిస్తున్నారు.అటువంటి వారి కోసం ఒక అద్భుతమైన పాలసీ,అదేంటో ఈక్రింద చూడండి..

ఆన్ లైన్ ఆరోగ్య బీమా

ఆన్ లైన్ ఆరోగ్య బీమా

ఆన్ లైన్ ఆరోగ్య బీమాను కొనుగోలు చేసే ప్రతి పది మంది భారతీయుల్లో దాదాపు నలుగురు మంది సుమారు రూ. 5 లక్షల వరకు పాలసీ చేస్తున్నారని పాలసీ బజార్ అధ్యయనం లో వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం ఖాతాదారులు 20 రాష్ట్రాలకి పైగా సుమారు 10,000+ మందికి పైగా ఈ ఆన్లైన్ భీమా కొనుగోలు చేసారని తెలిపింది.

వినియోగదారులు చాలామంది

వినియోగదారులు చాలామంది

భారతీయ వినియోగదారులు చాలామంది రూ. 5 లక్షల కవర్ ఆన్లైన్ లేదా తక్కువ లేదా ఎక్కువ కవర్ ఉన్న పాలసీలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు, ప్రస్తుతం వారికి రూ.3 లక్షల నుండి రూ.10 లక్షల వరకు బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి.సర్వేలో దాదాపు 22% మంది రూ. 3 లక్షల కవర్ కొనుగోలు చేయగా, రూ. 10 లక్షల కవర్ కొనుగోలు చేసేవారు 12% మందికి పైగా నమోదయ్యారని తెలిపారు.

వయస్సు సంబంధిత ఫలితాల విషయంలో

వయస్సు సంబంధిత ఫలితాల విషయంలో

వయస్సు సంబంధిత ఫలితాల విషయంలో, 26-45 సంవత్సరాల వయస్సులో ఉన్న వినియోగదారులకు ఆరోగ్య బీమా కొనుగోళ్లలో అత్యంత చురుగ్గా వ్యక్తులు ఉన్నారని , ఈ సమూహానికి చెందిన వారు దాదాపు 75 శాతం మంది ప్రేక్షకులు ఈ కోవకు చెందిన వారు కావడం విశేషం, 45-60 సంవత్సరల వయస్సులో ఆపాదించబడిన పాలసీ లో 12 శాతం ఆన్లైన్ కొనుగోళ్లు జరిగాయన్నారు.

ఆరోగ్య ఖర్చులు

ఆరోగ్య ఖర్చులు

ఆరోగ్య ఖర్చులు ఆకాశానికి పెరుగుతున్నాయి.ప్రస్తుతం, మన జీవనశైలిలో పట్టణ ప్రాతాల్లో మంచి ప్రైవేటు ఆసుపత్రిలో సుమారు రూ.3-10 లక్షల రూపాయల చొప్పున ఖర్చవుతుంది.అలాగే,సగటు హెల్త్ కవర్ రెండు, మూడు సంవత్సరాల క్రితం రూ. 2-లక్షలు ఉండేది పెరిగిన దరల కారణంగా ప్రస్తుతం రూ. 5 లక్షల కవర్గా మారింది అని ఉత్పత్తి మరియు ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ (PIC), వైద్యనాథన్ రమణి చెప్పారు.

ఆరోగ్య సంరక్షణ

ఆరోగ్య సంరక్షణ

ఆసుపత్రులలో ఇప్పటికే ఉన్న చికిత్స ఖర్చులు గురించి ఆరోగ్య సంరక్షణ మరియు ఆరోగ్య బీమా పై పెరుగుతున్న అవగాహనతో, భారతీయ వినియోగదారుడు రాబోయే కొద్ది సంవత్సరాలలో వారి కుటుంబ సభ్యులకు మంచి రక్షణ కల్పించటానికి మరింత పెద్ద గొడుగుని ఎంచుకుంటారని మేము ఆశిస్తున్నామని రమణి అన్నారు.

మరొక ప్రధాన అంశం

మరొక ప్రధాన అంశం

ఈ అధ్యయనం యొక్క మరొక ప్రధాన అంశం ఏమనగా ఢిల్లీ-ఎన్సిఆర్ వినియోగదారులు అత్యంత చురుకైన ఆన్ లైన్ బీమా కొనుగోళ్లలో ఉన్నారు, మొత్తంగా డిజిటల్ ఆరోగ్య బీమా ల్యాండ్ స్కేప్ లో చేసిన వాటిలో 25 శాతం కొనుగోళ్ళు చేసారు. ఆన్ లైన్ లో ఆరోగ్య బీమా కొనుగోళ్లలో 20 శాతం మార్కెట్ వాటాతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. కర్నాటకలో 8 శాతం, ఉత్తరప్రదేశ్లో 7 శాతం, గుజరాత్లో 5 శాతం వాటా ఉంది.

బహుళ జనాభాపరమైన కారకాలు

బహుళ జనాభాపరమైన కారకాలు

మొత్తం గణాంకాలను బహుళ జనాభాపరమైన కారకాలు, వీటిలో వినియోగదారుల యొక్క వయస్సు-బ్రాకెట్, ఆన్ లైన్ వ్యాపారానికి ప్రధాన పాత్రలు, బీమా పరిమాణం, ప్రాధమిక కారకాలు వంటివి ఉన్నాయి.

Read more about: insurance health insurance
English summary

ఈ పాలసీ చేయడం వలన మీ ఆరోగ్యం 100 శాతం క్షేమం. | 40% Indians Buying Health Insurance Online Opt for Rs. 5lk Cover

Nearly four out of ten Indians purchasing health insurance online prefer a minimum cover of Rs. 5 Lakh, a study by Policybazaar.com Product and Innovation Centre (PIC) has revealed.
Story first published: Wednesday, October 3, 2018, 17:07 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X