For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈపీఎఫ్ అంటే ఏమిటి?

ప్రతీ ఆర్థిక సంవత్సరం ముందుగానే ఈపీఎఫ్‌పై ఎంత వడ్డీ చెల్లించేదీ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుత సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటు చెల్లించాలని ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది.

|

ప్రైవేటు ఉద్యోగుల‌కు పొదుపు చేయ‌డానికి ప్ర‌భుత్వం సృష్టించిన ఒక మంచి మార్గం ఈపీఎఫ్‌. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్)... ఇందులో అందరూ చేరడానికి అవకాశం లేదు. ఇది తమ ఉద్యోగులకు ఆయా సంస్థలు కల్పించే పథకం. నేరుగా మీ జీతం నుంచి నిర్ణీత మొత్తాన్ని మిన హాయించి దానిని ఆ సంస్థ భవిష్యనిధికి జమ చేస్తుంది. ఇలా జమ చేసిన మొత్తానికి ప్ర‌తి ఏడాది వ‌డ్డీ వ‌స్తుంది. ఈపీఎఫ్ గురించి త‌ప్ప‌క తెలుసుకోవాల్సిన‌ 10 విష‌యాలు

ఈపీఎఫ్ అంటే ఏమిటి?

సాధార‌ణంగా 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ మొత్తం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంకు జమ చేయడం జరుగుతుంది. అలాగే ఈపీఎఫ్‌లో సభ్యులుగా ఉంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (ఈడీఎల్‌ఐ) సౌకర్యం కూడా ఉంటుంది. ప్రతీ ఆర్థిక సంవత్సరం ముందుగానే ఈపీఎఫ్‌పై ఎంత వడ్డీ చెల్లించేదీ సెంట్రల్ బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయిస్తుంది. ప్రస్తుత సంవత్సరానికి 8.65 శాతం వడ్డీరేటు చెల్లించాలని ఈ బోర్డు నిర్ణయం తీసుకుంది. కొన్ని అత్యవసర సందర్భాల్లో ఈపీఎఫ్ మొత్తాన్ని మధ్యలో వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, రుణం చెల్లింపులు, ఇంటి రిపేర్లకు, పిల్లల చదువు, పెళ్ళిల కోసం, వైద్యం కోసం, ప్రకృతి వైపరీత్యాల కార‌ణంగా నష్టాలు వంటి సందర్భాల్లో నిబంధనలతో వెనక్కి తీసుకోవచ్చు.

Read more about: pf epfo savings
English summary

ఈపీఎఫ్ అంటే ఏమిటి? | what is epf in companies for private employees

Do you know that there is something called EPS (Employee Pension Scheme) in provident fund. The EPF part is actually for your provided fund and EPS is for your pension. The 12% contribution made by you from your salary goes into your EPF fully, but the 12% contribution which your employer makes, out of that 8.33% actually goes in EPS (subject to maximum of Rs 1250) and the rest goes into EPF. So understand it this way, a part of your employer contribution actually makes up your pension corpus
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X