For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరెంటు ఖాతా డిపాజిట్లు ఎవ‌రికి అవ‌స‌రం?

' కరెంట్ ఖాతా ' వాణిజ్య అవసరాల కోసం, తరచూ లావాదేవీలు జరిపే వారికోసం ఉద్దేశించింది. ఈ త‌ర‌హా ఖాతాల్లో ఒక రోజుకు లావాదేవీలు ఇన్నే చేయాల‌నే ప‌రిమితి ఉండ‌దు. అంతే కాకుండా మ‌న ఖాతాలోకి చెక్కు, డిమాండ్ డ్రా

|

' కరెంట్ ఖాతా ' వాణిజ్య అవసరాల కోసం, తరచూ లావాదేవీలు జరిపే వారికోసం ఉద్దేశించింది. ఒక రోజుకు చేయాల్సిన లావాదేవీలపై పరిమితులు ఉండవు. కాబట్టి ఈ రకం ఖాతాలో చెక్కు, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో చెల్లింపులు, డిపాజిట్లు చేసుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది. ఈ రకం ఖాతాలోని డిపాజిట్లకు ఎటువంటి వడ్డీ చెల్లించరు.

వ్యాపార నిర్వ‌హ‌ణ కోసం క‌రెంట్ ఖాతా

ఖాతాలో ఉంచాల్సిన కనీస నిల్వ బ్యాంకును బట్టి, బ్యాంకు ఉండే ప్రాంతం (గ్రామం/ పట్టణం /నగరం ) మీద ఆధారపడి ఉంటుంది. చెక్కు పుస్తకం జారీ చేసేందుకు బ్యాంకులు ఛార్జీలు విధిస్తాయి. కరెంటు ఖాతా ద్వారా ఎక్కువ శాతం వాణిజ్య కార్యకలాపాలను చెక్కుల ద్వారానే జరుపుతారు.
కేవైసీ నిబంధనలను సంతృప్తి పరిచిన వ్యక్తులు, వ్యక్తిగత, చిరునామా గుర్తింపు పత్రాలను బ్యాంకులో సమర్పించి కరెంటు ఖాతాలను తెరుచుకునే వీలుంది.

వ్యాపార నిర్వ‌హ‌ణ కోసం క‌రెంట్ ఖాతా

కరెంటు ఖాతా లక్షణాలు :

1. వ్యాపార, వాణిజ్య అవసరాల కోసం ఈ ఖాతా ఉపయోగపడుతుంది.
2. ఈ ఖాతాలో డబ్బుపై ఎటువంటి వడ్డీ జమ చేయరు.
3. ఈ రకమైన ఖాతా తెరిచేందుకు ఎక్కువ కనీస నిల్వ ఉండాలి.
4. ఖాతా లావాదేవీలపై రోజువారీ పరిమితులు ఉండవు.
5. ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యం ఉంటుంది.
6. ఈ ఖాతా ద్వారా చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు బ్యాంకులో జమచేసి నగదుగా మార్చుకోవచ్చు.

Read more about: current account banking
English summary

కరెంటు ఖాతా డిపాజిట్లు ఎవ‌రికి అవ‌స‌రం? | Who should open current account in India

Who Should Open Current Account? How is it Different from a Savings Account? Current Account is a type of bank account which is relevant to the people who run business. Such accounts can be opened with public or private sector banks. Current accounts is ideal for carrying out day-to-day business transactions.
Story first published: Thursday, May 18, 2017, 16:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X