For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేటీఎమ్ న‌గ‌దు బ‌దిలీ ఆల‌స్యం ఎందుకు అవుతోంది?

కొన్ని సందర్బాలలో బ్యాంకులలో పని భారం గనుక ఎక్కువగా వుంటే ,ఆ సమయం లో నగదు క్రెడిట్ అవ్వడానికి కనీసం 7 పనిదినాల సమయం పడుతుంది. మీ పేటిఎం వాల్లేట్ నుండి బ్యాంకు ఎకౌంటు కి పంపిన నగదు ఎందుకు ఆలస్యం అవుతోం

|

మీరు పేటిఎం నుండి బ్యాంకు ఎకౌంటు కి నగదును బదిలీ చేస్తే ,అది వెంటనే మొదలవుతుంది

తమ పేటీఎమ్ వ్యాలెట్‌ నుండి వినియోగదారులు నగదును ఏ సమయంలోనైనా బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకోవచ్చు. పేటీఎమ్ ఈ బదిలీ ప్రక్రియను వెంటనే ప్రాసెస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. చాలా సందర్బాలలో ఆ నగదు ఖాతాదార్ల ఎకౌంటు లో కొద్ది నిమిషాలలోనే కనిపిస్తుంది .అయితే కొన్ని సందర్బాలలో బ్యాంకులలో పని భారం గనుక ఎక్కువగా వుంటే ,ఆ సమయం లో నగదు క్రెడిట్ అవ్వడానికి కనీసం 7 పనిదినాల సమయం పడుతుంది. మీ పేటిఎం వాల్లేట్ నుండి బ్యాంకు ఎకౌంటు కి పంపిన నగదు ఎందుకు ఆలస్యం అవుతోందని తెలుసుకోవడానికి ఈ క‌థ‌నాన్ని చదవండి.

 నెట్‌వ‌ర్క్ డౌన్

నెట్‌వ‌ర్క్ డౌన్

కొన్ని బ్యాంకుల నెట్వర్క్ లు కొన్నిసార్లు డౌన్ టైం లేదా నెట్వర్క్ లో హెచ్చు తగ్గుల కారణంగా వాళ్ళ వైపు నుండి మన అభ్యర్ధనకు ఒక్కోసారి స్పందించకపోవచ్చు , అలాంటప్పుడు బ్యాంకులు అలాంటి లావాదేవీలను పరిష్కారించడానికి 7 పనిదినాల సమయం తీసుకోవచ్చు.బ్యాంకు వైపు నుండి పరిష్కారం రాకపోతే నగదు వినియోగదారుని పేటిఎం వాల్లేట్ లోకి ఒక్క నోటిఫికేషన్ తో తిరిగి వాపస్సు చెయ్యబడుతుంది.

యూజ‌ర్స్‌కు సందేశం

యూజ‌ర్స్‌కు సందేశం

ఒక్కోసారి ఐఎంపీఎస్‌ లావాదేవీలు ప్రాసెస్ అయ్యే సమయం లో బ్యాంకు/ఎన్‌పీసీఐ (భారతదేశ జాతీయ చెల్లింపుల కౌన్సిల్) వైపు నుండి టైం అవుట్ కారణం వల్ల అప్పుడప్పుడు ఆలస్యం జరగవచ్చు.తుది స్థితి అప్‌డేట్ చెయ్యడానికి ఎన్‌పీసీఐ తరపు నుండి 7 పనిదినాలు సమయం పడతుంది , పేటీఎమ్‌కు అప్‌డేటెడ్ స్థితి వచ్చిన తరువాత వినియోగ‌దారుల‌కు పేటీఎమ్ సందేశం పంపుతుంది.

రిట‌ర్న్ టూ బ్యాంక్‌

రిట‌ర్న్ టూ బ్యాంక్‌

మీరు పాస్బుక్ లో ఏదైనా ఎంట్రీ రిటర్న్ టూ బ్యాంకు అనే ప్రక్రియను గనుక మొదలైతే వాపస్సు అభ్యర్ధనని పేమెంట్ సోర్స్ కి వెంటనే పంపిస్తంద‌ని పేటీఎమ్ త‌న వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఒకవేళ‌ అది డెబిట్/క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ లావాదేవి ఐతే మీ ఎకౌంటు స్టేట్మెంట్ లో ఆ నగదు చూపించడానికి ,బ్యాంకు 7 పనిదినాలు తీసుకుంటుంది.

 పేటీఎమ్ నిత్య‌నూత‌నం

పేటీఎమ్ నిత్య‌నూత‌నం

వ్యాలెట్ ప్ర‌పంచంలో పేటీఎమ్ త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. తన వాలెట్ సేవ‌ల‌కు సంబంధించి సెక్యూరిటీని మరింత బలోపేతం చేస్తూ పేటీఎమ్ ఫింగర్ ప్రింట్ పాస్‌వర్డ్ ఫీచర్‌ను తెరపైకి తెచ్చింది. యూజర్లు ఈ అప్‌డేట్‌కు మైగ్రేట్ అవటం ద్వారా సెక్యూరిటీ విషయంలో మరింత నిశ్పింతగా ఉండొచ్చు. ఫోన్ కెమెరా ద్వారా QR codeలను స్కాన్ చేయటమే కాకుండా ఈ-మెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వచ్చే QR codeలను స్కాన్ చేసి సేవ్ చేసుకునే అవకాశాన్ని సైతం కల్పిస్తోంది.

Read more about: పేటీఎమ్ paytm
English summary

పేటీఎమ్ న‌గ‌దు బ‌దిలీ ఆల‌స్యం ఎందుకు అవుతోంది? | why paytm money transfers got delayed sometimes

Paytm To Complete 2 Billion Transactions This Year Paytm To Complete 2 Billion Transactions This Year says Paytm CEO Vijay Shekhar Sharma. what is paytm wallet, how to use paytm in telugu
Story first published: Thursday, January 19, 2017, 18:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X