
* హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పెన్షన్ సూపర్ ప్లస్
* హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్
హెచ్‌డీఎఫ్‌సీ కంపెనీ ఎండీ, ఛీప్ ఎగ్జిక్యూటివ్ అమితాబ్ చౌధరి మాట్లాడుతూ కొత్త నియంత్రణ నియమావళికి అనుగుణంగా వినియోగదారులకు పింఛన్ పథకాలను తిరిగి తీసుకువస్తున్న మొదటి ప్రైవేటు రంగ జీవిత బీమా కంపెనీ తమదేనన్నారు. విశ్రాంతమైన జీవితం కోసం ముందుగానే డబ్బుని మదుపు చేసుకోవడం అనేది ఆర్దిక ప్రణాళికలో ఎంతో ముఖ్యం. మనలో సాధారణంగా చాలా మంది దీనిని వాయిదా వేసుకోవడం లేదా నిర్లక్ష్యం చేయడం చేస్తుంటారు.
మేము ప్రవేశపెట్టిన ఈ రెండు పథకాలు పదవీవిరమణ అనంతరం చెప్పుకోదగ్గ ఆదాయాన్ని అందించే స్దాయిలో వీటిని తీర్చిదిద్దినట్లు తెలిపారు. వీటిల్లో కంపెనీ హామీ ప్రయోజనాలు ఉంటాయన్నారు. సూపర్ ప్లస్ పథకం క్రింద చెల్లించిన మొత్తం ప్రీమియంల ద్వారా సమకూరిన సొమ్ముకు 6 శాతం వార్షిక రేటుతో డెత్ బెనిఫిట్, 101 శాతం అష్యూర్డ్ వెస్టింగ్ బెనిఫిట్ లను మరణం వెస్టింగ్ సందర్బాల్లో అందిస్తారు.
ఇక సింగిల్ ప్రీమియం పింఛన్ పథకంలో చెల్లించిన మొత్తం ప్రీమియంలకు 101 శాతం అష్యూర్డ్ బెనిఫిట్‌ను మృతి వెస్టింగ్ సందర్బాల్లో ఆఫర్ చేస్తారు. ఈ ప్లాన్‌లను గతంలో సాంప్రదాయక వాన్యుయిటీ ప్లాన్‌గా కూడా కంపెనీ ప్రవేశపెట్టింది.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ పెన్షన్ సూపర్ ప్లస్:
Offers:
Benefit of Assured Vesting Value
Flexibility to plan your vesting (retirement) date
Additional allocation of premium from 11th year onwards
Step 1
Plan your vesting (retirement) age
Step 2
Choose the regular premium you wish to invest, based on your retirement needs
Other details:
Policy terms: 10/15/20 years
Entry age:
Minimum is 35 years
Maximum is 65 years
Age at vesting:
Minimum is 55 years
Maximum is 75 years
Premium details:
Frequency: Minimum
Regular Premium: Annual: Rs. 24,000 per year Half-Yearly: Rs 12,000 per half-year Quarterly: Rs 6,000 per quarter Monthly: Rs 2,000 per month.
Top up Premium: Rs 10,000
Frequency: Max
Regular Premium: No Limit
Top up Premium:Total top-up premiums paid into the policy can be up to a maximum of the total regular premiums paid till date.
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ సింగిల్ ప్రీమియం పెన్షన్ ప్లాన్:
Offers :
Benefit of Assured Vesting Value
Opportunity to build corpus for post retirement income
Step 1
Determine your eligibility
Step 2
Choose the single premium you wish to invest
Other Details:
Policy terms: 10 years
Entry age:
Minimum is 40 years
Maximum is 75 years
Age at vesting:
Minimum is 50 years
Maximum is 85 years
Premium details:
Frequency: Minimum
Single Premium: Rs 25,000
Top up Premium: RS 10,000
Frequency: Max
Regular Premium:No Limit
Top up Premium: No limit
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications