For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.4 లక్షల కోట్లు క్షీణించిన టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్

|

గతవారం టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3.91 లక్షల కోట్లు క్షీణించింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బెంచ్ మార్క్ సెన్సెక్స్ గతవారం 5.42 శాతం క్షీణించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 5.61 శాతం క్షీణించింది. అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణం పెరగడం, వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం, చమురు ధరలు పెరగడం వంటి వివిధ కారణాలు స్టాక్ మార్కెట్ల పైన ప్రభావం చూపించాయి.

దీంతో గతవారం టాప్ టెన్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.9 లక్షల కోట్లు క్షీణించింది. అధికంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మార్కెట్ క్యాప్ రూ.1 లక్ష కోట్లు పడిపోయింది. ఆ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.83,352 కోట్లు తగ్గింది. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ.17.51 లక్షల కోట్ల వద్ద ఉంది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ రూ.37,656 కోట్లు తగ్గి రూ.5383 లక్షల కోట్ల వద్ద ఉంది.

Top 10 Indian companies lose Rs 4 lakh crore in market value Dynamics

ఎల్ఐసీ మార్కెట్ క్యాప్ రూ.34,787 కోట్లు తగ్గి రూ.4.14 లక్షల కోట్లు తగ్గింది. HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.33,507 కోట్లు తగ్గి రూ.7.16 లక్షల కోట్లు, HDFC మార్కెట్ క్యాప్ రూ.22,977 కోట్లు తగ్గి రూ.3.7 లక్షల కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు ఎం క్యాప్ రూ.22,203 కోట్లు తగ్గి రూ.4.7 లక్షల కోట్లు, హెచ్‌యూఎల్ మార్కెట్ క్యాప్ రూ.20,535 కోట్లు తగ్గి రూ.4.9 లక్షల కోట్లు, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.18,563 కోట్లు క్షీణించి రూ.3.93 లక్షల కోట్లుగా నమోదయింది.

English summary

రూ.4 లక్షల కోట్లు క్షీణించిన టాప్ 10 కంపెనీల మార్కెట్ క్యాప్ | Top 10 Indian companies lose Rs 4 lakh crore in market value Dynamics

The market has been on a downward trend for the past few days. The market value of the company has declined by Rs 3.91 lakh crore.
Story first published: Sunday, June 19, 2022, 18:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X