For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Train ticket: కదులుతున్న రైల్లో టికెట్ తీసుకోవచ్చు.. అదీ డబ్బులు లేకుండానే..

|

రైలు ప్రయాణాలు చేయాలంటే ముందుగా టికెట్ బుక్ చేసుకోవాల్సిందే. అయితే అప్పుడప్పుడు అర్జెంట్ ఉంటే డైరెక్ట్ గా రైలు ఎక్కుతారు. అప్పుడు ట్రైన్ లోనే టికెట్ తీసుకునే అవకాశం కల్పించింది రైల్వే శాఖ. కదులుతున్న రైలులో టిక్కెట్లు పొందడానికి అవకాశం ఇచ్చారు. ఒకవేళ స్లీపర్ లేదా AC కోచ్‌లలో బెర్త్‌లు అందుబాటులో ఉంటే అదనపు ఛార్జీలు చెల్లించడం ద్వారా టికెట్ పొందవచ్చు.

4జీ సిమ్..
అయితే కొన్ని జేబులో డబ్బులు లేకుండా రైలు ఎక్కితే ఇబ్బందే. అటువంటి వారి కోసం రైల్వే శాఖ తన పరికరాలను అప్‌గ్రేడ్ చేస్తోంది. రైల్వే ఇప్పుడు రైలు TTకి సమీపంలో ఉన్న POS మెషీన్‌లో 4G SIMని ఇన్‌స్టాల్ చేస్తోంది. ప్రస్తుతం ఈ యంత్రాల్లో 2జీ సిమ్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 36 వేలకు పైగా మెషీన్లలో 4G సిమ్‌ను
ఇన్‌స్టాల్ చేశారు.

 Tickets can be purchased through digital payments in moving trains.

కార్డు ద్వారా చెల్లింపు..
దీంతో రైల్వే ప్రయాణికులు నగదు రూపంలో చెల్లించే బదులు కార్డు ద్వారా జరిమానా లేదా అదనపు ఛార్జీలను చెల్లించవచ్చు. కొత్త విధానంతో ప్రయాణికుల సౌకర్యాలు పెరగడమే కాకుండా మొత్తం ప్రక్రియ కూడా వేగంగా నిర్వహించవచ్చు. అయితే సౌకర్యం అన్ని రైళ్లలో అందుబాటులో ఉండదు.

English summary

Train ticket: కదులుతున్న రైల్లో టికెట్ తీసుకోవచ్చు.. అదీ డబ్బులు లేకుండానే.. | Tickets can be purchased through digital payments in moving trains.

Tickets can be purchased through digital payments in moving trains. For that Indian Railways is installing 4G SIM in POS machine.
Story first published: Saturday, July 23, 2022, 15:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X