For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Johnson's Baby Powder: జాన్సన్ & జాన్సన్‍కు భారీ ఎదురు దెబ్బు.. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను రద్దు..

|

గత కొన్నేళ్లుగా దేశంలో బేబీ పౌడర్‌ను విక్రయిస్తున్న జాన్సన్ & జాన్సన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర ప్రభుత్వం జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను రద్దు చేసింది. FDA ముంబై, ములుండ్‌లో జాన్సన్ బేబీ పౌడర్ తయారీ, అమ్మకం రెండింటినీ నిషేధించింది.

మహారాష్ట్ర FDA
మహారాష్ట్ర FDA ముంబై, ములుండ్, పూణే మరియు నాసిక్ నుంచి జాన్సన్ బేబీ పౌడర్ అనేక నమూనాలను పరీక్షించింది. ఇవి ఆరోగ్యం ప్రభావం చూపుతున్నట్లు తేల్చింది. దీంతో కంపెనీకి షోకాజ్
నోటీసు జారీ చేసింది. చిన్న పిల్లల చర్మానికి హాని కలిగించే ఈ పౌడర్‌లో ఇలాంటివి చాలా ఉన్నాయని ఎఫ్‌డిఎ తన పరిశోధనలో గుర్తించింది.

 The Maharashtra government has canceled the license of Johnsons Baby Powder

క్యాన్సర్
అమెరికన్ సంస్థ జాన్సన్ & జాన్సన్ బేబీ పౌడర్‌కు భారతదేశంలో డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. బేబీ పౌడర్‌తో పాటు నూనెలు, సబ్బులు, షాంపూలు మొదలైన అనేక బేబీ ఉత్పత్తులను ఈ కంపెనీ విక్రయిస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ కంపెనీపై ప్రపంచ వ్యాప్తంగా అనేక కేసులు నమోదయ్యాయి. దీని వల్ల క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బు కూడా వస్తుందని కంపెనీపై ఆరోపణలు వచ్చాయి.

English summary

Johnson's Baby Powder: జాన్సన్ & జాన్సన్‍కు భారీ ఎదురు దెబ్బు.. జాన్సన్ బేబీ పౌడర్ లైసెన్స్‌ను రద్దు.. | The Maharashtra government has canceled the license of Johnson's Baby Powder

The Maharashtra government has canceled the license of Johnson's Baby Powder. The powder was found to contain carcinogens.
Story first published: Sunday, September 18, 2022, 12:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X