For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI: మీకు ఆ బ్యాంకుల్లో ఖాతాలున్నాయా.. అయితే రూ.10 వేలకు మించి విత్ డ్రా చేయలేరు..

|

ఆర్బీఐ నాలుగు సహకార బ్యాంకులపై ఆంక్షలు విధించింది. ఆ బ్యాంకుల ఆర్థిక స్థితిగతులు దిగజారుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నాలుగు బ్యాంకుల్లో సాయిబాబా జనతా సహకరి బ్యాంక్, ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరి (పశ్చిమ బెంగాల్), నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఉన్నాయి.

పరిమితి విధింపు..
సాయిబాబా జనతా సహకరి బ్యాంక్‌లో డిపాజిటర్ రూ. 20,000 కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. ది సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ నుంచి రూ. 50,000 కంటే ఎక్కువ... నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లో రూ. 10,000కంటే విత్ డ్రా చేసుకోలేరు. ఆర్‌బిఐ యునైటెడ్ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ విత్‌డ్రాలపై పరిమితులను విధించింది.

Reserve Bank of India imposed restrictions on four cooperative banks

ఆరు నెలల పాటు..
బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 ప్రకారం నాలుగు సహకార బ్యాంకులకు RBI జారీ చేసిన ఆదేశాలు ఆరు నెలల పాటు అమలులో ఉంటాయి. సహకార బ్యాంకులపై పరిమితులను ప్రకటిస్తూ రిజర్వ్ బ్యాంక్ వేర్వేరు ప్రకటనలను విడుదల చేసింది.

English summary

RBI: మీకు ఆ బ్యాంకుల్లో ఖాతాలున్నాయా.. అయితే రూ.10 వేలకు మించి విత్ డ్రా చేయలేరు.. | Reserve Bank of India imposed restrictions on four cooperative banks

The Reserve Bank has imposed restrictions, including on withdrawals, on four cooperative banks in view of their deteriorating financial positions.
Story first published: Saturday, July 23, 2022, 12:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X