For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యధిక వేతనం అందుకుంటున్న జాబితాలో ఎలాన్ మస్క్ టాప్

|

ది ఫార్చూన్ 500 సీఈవోస్-2021 అత్యధిక వేతనం తీసుకుంటున్న జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. అధిక వేతనం తీసుకుంటున్న టాప్ సీఈవోలలో టెక్నాలజీ, బయోటెక్నాలజీ రంగాల నుండి ఎక్కువగా ఉన్నారు. మస్క్‌తో పాటు ఆపిల్ సీఈవో టిమ్ కుక్, నెట్ ఫ్లిక్స్ రీడ్ హాస్టింగ్స్, మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల చోటు దక్కించుకున్నారు. 2021 క్యాలెండర్ ఏడాదిలో ఎలాన్ మస్క్ 23.5 బిలియన్ డాలర్ల వేతనం పొందారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో టెస్లా 65వ స్థానంలో నిలిచింది. 2020తో పోలిస్తే 71 శాతం ఆదాయం పెంచుకుంది టెస్లా. దీంతో గత ఏడాది ఆదాయం 53.9 బిలియన్ డాలర్లుగా నిలిచింది.

టాప్ టెన్ జాబితాలో ఎలాన్ మస్క్ మొదటి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత ఆపిల్ సీఈవో టిమ్ కుక్ 77.5 మిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, జెన్సెన్ హాంగ్ 561 మిలియన్ డాలర్లతో మూడో స్థానంలో, రీడ్ హాస్టింగ్స్ 453.5 మిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో, లియోనార్డ్ ష్లీఫర్ ఐదో స్థానంలో ఉన్నారు.

 Musk tops list of highest paid CEOs, Satya Nadella in list

ఫార్చ్యూన్-500 కంపెనీల జాబితాలో ఆపిల్ మూడో స్థానంలో ఉంది. అంత‌ర్జాతీయంగా చిప్ కొర‌త స‌మ‌స్యను ఎదుర్కొన్నప్పటికీ ఆపిల్ ఉత్ప‌త్తులకు మాత్రం మంచి డిమాండ్ నెలకొన్నది.

English summary

అత్యధిక వేతనం అందుకుంటున్న జాబితాలో ఎలాన్ మస్క్ టాప్ | Musk tops list of highest paid CEOs, Satya Nadella in list

All the highest paid CEOs on the Fortune 500 CEOs of 2021 hail from the technology and biotechnology sectors including Apple’s Tim Cook, Netflix’s Reed Hastings, and Microsoft’s Satya Nadella.
Story first published: Monday, May 30, 2022, 8:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X