For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

8 నెలల్లో 100 బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు

|

భారత ఫారెక్స్ నిల్వలు ఈ నెల 13వ తేదీతో ముగిసిన వారానికి 427.7 కోట్ల డాలర్లు పెరిగి 57,277.1 కోట్ల డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు ఇదే ఆల్ టైమ్ హై. గతవారం ఫారెక్స్ నిల్వలు 77.9 కోట్ల డాలర్లు పెరిగి 56,849.4 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి.

సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్‌సీఏలు) 552.6 కోట్ల మేర పెరిగి 53,026.8 కోట్ల డాలర్లకు చేరడంతోనే మొత్తం నిల్వలు గరిష్టస్థాయికి చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. పసిడి నిల్వలు 123.3 కోట్ల డాలర్ల మేర తగ్గి 3,635.4 కోట్ల డాలర్లకు పరిమితమైంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) వద్ద మన దేశ ప్రత్యేక ఉపసంహరణ హక్కులు 148.8 కోట్ల డాలర్లు, నిల్వ స్థితి 466.1 కోట్ల డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది.

In eight months, forex reserves rise by more than $100 billion

మార్చి 20, 2020 వారం నాటికి ఫారెక్స్ రిజర్వ్స్ 469.9 బిలియన్ డాలర్లుగా ఉంది. నాటి నుండి 102.8 బిలియన్ డాలర్లు పెరిగి 572.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య పారెన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్స్(FPI)లు రూ.1,40,295 కోట్లకు పెరిగాయి.

English summary

8 నెలల్లో 100 బిలియన్ డాలర్లు పెరిగిన ఫారెక్స్ నిల్వలు | In eight months, forex reserves rise by more than $100 billion

THOUGH THE Covid-19 pandemic has hit the economy on different fronts over the last eight months, the foreign exchange reserves have risen by over $100 billion when the lockdown was announced in March-end. This jump of 22 per cent has come following a sharp decline in imports alongside strong foreign investment inflows in the second half of the calendar year.
Story first published: Tuesday, November 24, 2020, 21:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X